Category ముఖ్యాంశాలు

రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న రోజువారీ కొరోనా కేసులు

కొత్తగా 494 మందికి పాజిటివ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 23 : ‌రాష్ట్రంలో రోజువారీ కొరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 494 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌ ‌ప్రకారం తాజాగా 494 కొరోనా కేసులు నమోదు కాగా…

దిల్లీ పర్యటనలో మంత్రి కెటిఆర్‌

న్యూ దిల్లీ, జూన్‌ 23 : ‌దిల్లీలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరిదీప్‌ ‌సింగ్‌ ‌పూరీతో రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్‌ ‌గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. హైదరాబాద్‌ ‌మురుగునీటి పారుదల ఎ•-లాన్‌కు ఆర్థిక సాయం చేయాలని కేంద్రమంత్రిని కేటీఆర్‌ ‌కోరారు.…

రక్షణరంగ సంస్థలకు తెలంగాణ హబ్‌

కారిడార్‌ ఏర్పాటులో కేంద్రం నిర్లక్ష్యం నిమ్జ్ ‌భూముల్లో స్థానికులకే ఉద్యోగాలివ్వాలి సంస్థల ఏర్పాటుకు కేంద్రం సహకరించాలి వెమ్‌ ‌టెక్నాలజీకి మంత్రి కెటిఆర్‌ ‌శంఖుస్థాపన పర్యావరణహితంగా పరిశ్రమలు ఉండాలని హితవు వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రమన్న కెటిఆర్‌ ‌గీతారెడ్డికి మంత్రి పదవి వొచ్చినా జహీరాబాద్‌కు ఒరిగిందేమీ లేదన్న మంత్రి సంగారెడ్డి, ప్రజాతంత్ర,…

ఎన్‌డిఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము

ప్రకటించిన బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా న్యూ దిల్లీ, జూన్‌ 21 : ‌సుదీర్ఘ తర్జన భర్జన అనంతరం ఎన్‌డిఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరును మంగళవార బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ప్రకటించారు. అంతకుముందు జరిగిన బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒడిషా రాష్ట్రం మయూర్‌బంజ్‌ ‌జిల్లాలో…

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి.. యశ్వంత్‌ ‌సిన్హా

ఉమ్మడిగా పేరును చర్చించిన విపక్షనేతలు అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్‌ ‌నేత జైరామ్‌ ‌‌రమేశ్‌ ‌న్యూ దిల్లీ, జూన్‌ 21 : ‌విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే సస్పెన్స్‌కు తెరపడింది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్ర విదేశాంగ మంత్రి యశ్వంత్‌ ‌సిన్హా పేరును విపక్ష పార్టీలు ఏకగ్రీవంగా నిర్ణయించాయి. మంగళవారం జరిగిన విపక్ష పార్టీ సమావేశంలో…

త్వరలోనే కొత్త పెన్షన్లు.. రేషన్‌ ‌కార్డులు

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 21 : ‌త్వరలోనే కొత్త పెన్షన్లతో పాటు రేషన్‌కార్డులు జారీ చేయనున్నుట్లు మంత్రి కెటిఆర్‌ ‌ప్రకటించారు. మంగళవారం నగర పరిధిలో కైతలాపూర్‌ ‌ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మంత్రి మాట్లాడుతూ..ఇప్పటి వరకు మంచినీటి సదుపాయం, రోడ్లు, కరెంటు, పార్కులు, వైకుంఠధామాలు బాగు చేసుకున్నామని, బస్తీల్లో…

తెలంగాణ కోసం జయశంకర్‌ ‌సార్‌ ‌జీవితం అంకితం

నీళ్లు నిధులు నియామకాలు సార్‌ ‌కల ఆ కలను నిజం చేసిన సీఎం కేసీఆర్‌ ‌బిజెపి పాలిత రాష్ట్రాల్లో లేని డబుల్‌ ఇం‌జిన్‌ అభివృద్ధి తెలంగాణలోనే సార్‌ ‌వర్ధంతి సందర్భంగా పెద్దపల్లిలో చిత్రపటానికి పూలమాల వేసి మంత్రి హరీష్‌ ‌రావు నివాళి పెద్దపల్లి, ప్రజాతంత్ర, జూన్‌ 21 : ‌జయశంకర్‌ ‌సార్‌ ‌తెలంగాణ కోసం జీవితాన్ని…

తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ఆచార్య జయశంకర్‌

‌దాంతోనే ఉద్యమం మరింత ముందుకు జయంతి సందర్భంగా సిఎం సహా రాష్ట్ర వ్యాప్తంగా సార్‌కు ఘన నివాళి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 21 : ‌తెలంగాణ కోసం జరిగిన మహోద్యమంలో ఆచార్య జయశంకర్‌ ఆద్యంతం అందరికీ స్ఫూర్తిగా నిలిచారని సీఎం కేసీఆర్‌ అన్నారు. బుధవారం జయశంకర్‌ ‌వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనను స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో…

తెలంగాణలో ఘనంగా యోగా దినోత్సవం

యోగా డే లో పాల్గొన్న మంత్రులు,ప్రజలు యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి : సిద్దిపేటలో యోగా దినోత్సవంలో హరీష్‌ ‌‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 21 : అం‌తర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ యోగాసనాలు వేశారు. స్వచ్ఛంద, ఆధ్మాత్మిక సంస్థలు ఆధ్వర్యంలో…