Category ముఖ్యాంశాలు

అలజడి సృష్టిస్తున్న అవిశ్వాస తీర్మానాలు

పెండింగ్‌లో బిల్లులు…సర్పంచ్‌లే కాంట్రాక్టర్‌ల అవతారం పలు మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ల అవిశ్వాస తీర్మానాలు అవిశ్వాసకాల సవరణ బిల్లు గవర్నర్‌ ‌కోర్టులో.. పంచాయితీ నిధుల దారి మళ్లింపు ఆరోపణలు   దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా భారత రాష్ట్ర సమితి ఉపక్రమిస్తుంటే, ఆ పార్టీ పునాదుల్లోనే ముసలం మొదలైంది. ఏ పార్టీ అయినా పటిష్టంగా మనగలగాలంటే…

తెల్లాపూర్‌లో ఐటీ దాడులు

పటాన్‌చెరు, ప్రజాతంత్ర, జనవరి 31 : సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం, తెల్లాపూర్‌ ‌మున్సిపాలిటీ పరిధిలోని రాజ్‌ ‌పుష్ప లైఫ్‌ ‌స్టైల్‌ ‌సిటీలో మంగళవారం ఐటీ దాడులు కొనసాగాయి. సిద్ధిపేట జిల్లా మాజీ కలెక్టర్‌, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఇంటిలోనూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఐదు బృందాలుగా విడిపోయి ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం…

‌గ్రూప్‌-1 ‌మెయిన్స్ ‌షెడ్యూల్‌ ‌విడుదల

జూన్‌ 5 ‌నుంచి 12 మధ్య పరీక్షలు హైదరాబాద్‌,  ‌ప్రజాతంత్ర, జనవరి 31 : గ్రూప్‌ 1 ‌మెయిన్స్ ‌పరీక్షా తేదీలను తెలంగాణ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌  ‌ఖరారు చేసింది. జూన్‌ 5 ‌నుంచి 12వ తేదీ మధ్య ఎగ్జామ్స్ ‌నిర్వహించాలని నిర్ణయించింది. మెయిన్స్ ‌పరీక్షను ఇంగ్లీష్‌, ‌తెలుగుతో పాటు ఉర్దూలో నిర్వహించనున్నారు. క్వాలిఫైయింగ్‌ ‌పేపర్‌…

3 ‌నుంచి అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 31 : రాష్ట్ర బడ్జెట్‌ ‌సమావేశాల నోటిఫికేషన్‌ ‌జారీ అయింది. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయసభలను ఉద్దేశించి శుక్రవారం మధ్యాహ్నం 12:10 గంటలకు గవర్నర్‌ ‌తమిళిసై సౌందర్‌ ‌రాజన్‌ అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. అయితే గత సమావేశాల కొనసాగింపుగానే నోటిఫికేషన్‌ ‌జారీ అయింది. గతంలో…

మంత్రి కెటిఆర్‌ ‌పర్యటనను ఎబివిపి అడ్డుకునే యత్నం

కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు బిజెపి నాయకుల ముందస్తు అరెస్టులు నిరసనల మధ్యే హుజూరాబాద్‌ ‌చేరుకున్న కెటిఆర్‌ ‌స్థానిక ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు అందని ఆహ్వానం కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 31 : కరీంనగర్‌ ‌జిల్లా హుజూరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌కు నిరసన సెగ తగిలింది. ఆయన పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టులు చేసినా.. నిరసనకారులు మాత్రం ఆయనను…

నరేంద్ర మోదీది దుర్మార్గ పాలన….

ప్రజల సొమ్మును గౌతం అదానికి దోచిపెడుతున్నారు 2022 కల్లా రై•తుల ఆదాయం డబుల్‌చేస్తా అన్నరు… ఎనిమిది ఏండ్లల్లో ధరలు పెంచిన గొప్ప పాలన ఈటల తీరు తల్లిపాలు తాగి రొమ్ముగుద్దినట్లుంది   జమ్మికుంట సభలో మంత్రి కెటిఆర్‌ నరేంద్రమోడిది దుర్మార్గమైన పాలన అని, ప్రజల సొమ్మును గౌతం అదాని లాంటి బడాబాబులకు దోచిపెడుతున్నారని, 2022 కల్లా…

భారత బడ్జెట్‌పై ప్రపంచ దేశాల దృష్టి

ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో మన బడ్జెట్‌ ఆశాకిరణం అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధం సమావేశాల్లో ఆరోగ్యకరమైన చర్చకు స్వాగతం పార్లమెంట్‌ ‌వద్ద వి•డియాతో ప్రధాని మోదీ న్యూ దిల్లీ, జనవరి 31 : ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొనడంతో అందరి దృష్టి భారతదేశ బడ్జెట్‌పై ఉందని ప్రధాని మోడీ అన్నారు. ఆర్థిక సంక్షోభం వేళ…

పటిష్టంగా భారత ఆర్థిక వ్యవస్థ

రానున్న ఆర్థిక సంవత్సరంలో అంచనా వృద్ధిరేటు 7 శాతం 2023-24లో ఆర్థిక వృద్దిరేటు 6-6.8 శాతం ఉండొచ్చు కొరోనా సంక్షోభం నుంచి వేగంగా కోలుకున్నది ఆర్థిక వ్యవస్థపై అధికధరలు, ఉక్రెయిన్‌ ‌యుద్ధం ప్రభావం ప్రపంచ దేశాలతో పోలిస్తే మెరుగైన స్థానంలో.. దేశంలో తగినంతగా విదేశీ మారక ద్రవ్యం పార్లమెంట్‌లో ఆర్థికసర్వే ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి న్యూ…

రాష్ట్రపతి ప్రసంగంలో సమస్యలపై ప్రస్తావన ఏదీ

కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుపై బీఆర్‌ఎస్‌ ఎం‌పీ కే కేశవరావు (కేకే) తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. కేంద్ర బడ్జెట్‌ ‌సమావేశాల ప్రారంభం సందర్భంగా పార్లమెంట్‌ ఉభయసభల్లో రాష్ట్రపతి ప్రసంగం అనంతరం పార్లమెంట్‌ ఆవరణలో ఆయన వి•డియాతో మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని తాము విన్నామని, అందులో దేశంలోని ప్రధాన సమస్యలైన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ప్రస్తావనే…