తెలంగాణలో పెట్టుబడికి ఫ్రెంచ్ కంపెనీ ఆసక్తి
స్వాగతించిన మంత్రి కెటిఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 6 : రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వొచ్చింది. ఫ్రెంచ్ కంపెనీ సాఫ్రాన్ గ్రూప్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. దీంతో ఫ్రెంచ్ కంపెనీ సాఫ్రాన్ గ్రూప్ నిర్ణయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్వాగతించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..హైదరాబాద్‌లో మెగా ఏరో…
