బిఆర్‌ఎస్, బిజెపి టార్గెట్‌గా రేవంత్ పాదయాత్ర
కాంగ్రెస్ పార్టీ హాత్ సే హాత్ జోడోకు విశేష స్పందన ఏకమవుతున్న సీనియర్లు..కార్యకర్తల్లో జోష్ రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న లక్ష్యంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అనుముల రేవంత్‌రెడ్డి ధృడ సంకల్పం తీసుకున్నారు. అందుకే అరవై రోజుల్లో రాష్ట్రమంతా పర్యటించే పక్రియకు సోమవారం శ్రీకారం చుట్టారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో…
