Category ముఖ్యాంశాలు

గిరిజన బతుకుల్లో మట్టి కొట్టడానికా సిఎం అయ్యింది

పోడు భూముల సమస్య పరిష్కరిస్తానన్న హావి• ఏదీ పోడు రైతుల సమస్యలపై ఎందుకీ నిర్లక్ష్యం సిఎం కెసిఆర్‌పై బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ ‌ఫైర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 9 : కేసీఆర్‌ ‌ముఖ్యమంత్రి అయ్యింది గిరిజనుల బతుకుల్లో మట్టి కొట్టడానికా అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌ప్రశ్నించారు. పోడు భూముల సమస్య పరిష్కరిస్తానన్న…

నిజమైన ‘ప్రజాతంత్ర’ కథనం

గజ్వేల్‌ ‌నుంచి పోటీ చేస్తా : ఈటల రాజేందర్‌ ‌పశ్చిమబెంగాల్‌లో బిజెపి సువేందు అధికారి సీన్‌ ‌తెలంగాణలోనూ రిపీట్‌ ‌బెంగాల్‌ ‌మాదిరిగా ఇక్కడా ముఖ్యమంత్రిని ఓడించాలంటున్న ఈటల సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 9 : ‘ప్రజాతంత్ర’ తెలంగాణ దినపత్రిక కథనం నిజమైంది. సరిగ్గా ఎనిమిది నెలల కిందట అంటే గత ఏడాది డిసెంబర్‌ 23‌న ‘గజ్వేల్‌లో…

యంత్రాగాన్ని అప్రమత్తం చేయండి… తక్షణ చర్యలు చేపట్టండి

సిఎస్‌కు సిఎం కెసిఆర్‌ ఆదేశం రేపటి రెవెన్యూ సదస్సు వాయిదా నగరంలో సమన్వయంతో ప్రజల సమస్యలు తీరుస్తున్నామన్న మేయర్‌ ‌విజయలక్ష్మి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 9 : రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సంబంధిత ప్రభుత్వ శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని, తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్‌ ‌సీఎస్‌ ‌సోమేశ్‌…

ముస్లింలకు సీఎం కెసిఆర్‌ ‌బక్రీద్‌ ‌శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 9 : ముస్లింలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌బక్రీద్‌ ‌శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా ఇస్లాం మతస్థులు జరుపుకునే పవిత్ర పండుగ బక్రీద్‌ అని సీఎం అన్నారు. భక్తిని, త్యాగ గుణాన్ని బక్రీద్‌ ‌పండుగ చాటి చెప్తుందని అన్నారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వెరవకుండా, దేవునిపై విశ్వాసాన్ని కలిగి, సన్మార్గంలో జీవనాన్ని…

రాహుల్‌ను ప్రధానిని చేయడమే వైఎస్‌కు నివాళి

హైదరాబాద్‌లో వైఎస్‌ ‌స్మృతివనం ఏర్పాటు చేయాలి వైఎస్‌ ‌బాటలోనే తెలంగాణ కాంగ్రెస్‌ ‌ముందుకు హైదరాబాద్‌: రాహుల్‌ ‌గాంధీని ప్రధాని చేయడం వైఎస్సార్‌ ‌చివరి కోరిక అని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబానికి నమ్మకమైన నాయకుడు, విశ్వాస పాత్రుడు వైఎస్సార్‌ అని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల్లో ఆదరణ…

గ్యాస్‌ ‌ధరలపై రెండోరోజూ టిఆర్‌ఎస్‌ ఆం‌దోళన

కేంద్రం తీరుతో సామాన్యులకు తిప్పలు: మంత్రి శ్రీనివాసగౌడ్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 8 : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ ‌పార్టీ పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్‌ ‌ధరలపై భగ్గుమంటున్నారు. నిత్యావసర ధరలు పెంచుతూ సామాన్యుడి పొట్టగొడుతున్న బీజేపీ పార్టీ, ప్రధాని మోదీపై…

పెట్టుబడిదారులే మా బ్రాండ్‌ అం‌బాసిడర్లు

తెలంగాణలో పరిశ్రమల కోసం అనువైన పాలసీ సాఫ్రాన్‌ ఎయిర్‌ ‌క్రాప్ట్ ‌ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 7 : పెట్టుబడిదారులే రాష్ట్రానికి అతిపెద్ద బ్రాండ్‌ అం‌బాసిడర్లని సీఎం కేసీఆర్‌ అం‌టుంటారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌గుర్తు చేశారు. తెలంగాణలో పరిశ్రమల కోసం అనువైన పాలసీ అమల్లో…

గ్యాస్‌ ‌ధరలపై భగ్గుమన్న టిఆర్‌ఎస్‌

రాష్ట్ర వ్యాప్తంగా ఊరూవాడా ధర్నాలు, రాస్తారోకోలు రోడ్లపైనే వంటావార్పుతో నిరసనలు పొయ్యిలు పెట్టి మోడీకి వ్యతిరేకంగా నినాదాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 7 : పెంచిన గ్యాస్‌ ‌ధరలపై ప్రజలు భగ్గుమన్నారు. పెరిగిన గ్యాస్‌ ‌ధరలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని టీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ఇచ్చిన పిలుపునకు తెలంగాణ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు…

మోదీ ఆర్థిక విధానాలతో వంట గదుల్లో మంట

గ్యాస్‌ ‌ధరలతో ప్రజలకు గుండెదడ దేశ ప్రజలపై కేంద్రం దొంగ దాడి ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయలేని దౌర్భాగ్య పాలన గ్యాస్‌ ‌ధరల పెరుగుదలపై మండిపడ్డ మంత్రి కెటిఆర్‌ ‌ధరలకు వ్యతిరేకంగా నిరంతరంగా పోరాడుతామని ప్రకటన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 7 : గ్యాస్‌ ‌ధరలను వరుసగా పెంచుతూ సామాన్య ప్రజలపై మోయలేని భారంగా మార్చారని టీఆర్‌ఎస్‌…