Category ముఖ్యాంశాలు

సిఎంగా కేసీఆర్‌కు హ్యాట్రిక్‌ ‌ఖాయం

ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదు టీఆర్‌ఎస్‌కు 90 స్థానాల్లో గెలుపు ఖాయం మీడియాతో మంత్రి కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : కెసిఆర్‌ ‌మూడోసారి సిఎం అయి హ్యాట్రిక్‌ ‌కొట్టడం ఖాయమని మంత్రి కెటిఆర్‌ అన్నారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాలకు తెరదించుతూ తమకు ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. శుక్రవారం…

భద్రాచలంకు హెలికాప్టర్‌, అదనపు రక్షణ సామాగ్రి తరలించండి

సిఎస్‌కు సిఎం కేసీఆర్‌ ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో గోదావరి ఉగ్రరూపం దాల్చి భద్రాచలం వద్ద గోదావరి 70 అడుగులు దాటి ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో వరదలకు జలమయం అవుతున్న లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. రక్షణ చర్యలు…

కార్యకర్తలకు కంటికి రెప్పలా…కుటుంబాలకు అండగా..

టిఆర్‌ఎస్‌ ‌పార్టీ సభ్యత్వమున్న ప్రతీ కార్యకర్తకు ప్రమాద బీమా 6 గురికి రూ.12 లక్షల పార్టీ ఇన్సూరెన్స్ ‌మంజూరు బాధిత కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేసిన మంత్రి హరీష్‌రావు త్వరలోనే రెండవ విడత గొర్రెల పంపిణీ ఎశీస్తామని వెల్లడి సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 14 : టిఆర్‌ఎస్‌ ‌పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామనీ రాష్ట్ర…

రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షాలు…

నిండుకుండలా మారిన ప్రాజెక్టులు మత్తడి దుంకుతున్న చెరువులు భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటిమట్టం దుమ్ముగూడెం వద్ద వంద కుటుంబాల తరలింపు ఉప్పొంగుతున్న మంజీన నది..జలదిగ్బంధంలో వలిమెల ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో భారీ వర్షాలు….మత్తడి పారుతున్న భద్రకాళి చెరువు జూరాలకు పెరుగుతన్న వరద…నెట్టెంపాడుకు నీటి విడుదల ఇలెందు సింగరేణి ఓపెన్‌ ‌కాస్టుల్లోకి భారీగా వరదనీరు…నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి…

కామారెడ్డి ఘటనపై సిఎం కెసిర్‌,‌ మంత్రి దిగ్భ్రాతి

మృతుల కుటుంబాలకు 3లక్షల చొప్పున పరిహారం నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 12 : కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీడీ వర్కర్స్ ‌కాలనీలో విద్యుత్‌ ‌షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన కలచివేసింది. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‌మంత్రి ప్రశాంత్‌ ‌రెడ్డి, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ‌తీవ్ర విచారం వ్యక్తం…

ముoపు ప్రాంత రైతులను తక్షణమే ఆదుకోవాలి

పంట నష్టపోయిన వారికి 15వేలు పరిహారం ఇవ్వాలి సిఎం కెసిఆర్‌కు పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి బహిరంగ లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 12 : రాష్ట్రంలో భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ ‌కు బహిరంగ లేఖ…

తెలంగాణకు పట్టిన శని కెసిఆర్‌

‌రాజపక్సెకు పట్టిన గతే పడుతుంది తెలంగాణ ప్రజలు పారదోలడం ఖాయం మిడియా సమావేశంలో సిఎం కెసిఆర్‌పై ఈటల రాజేందర్‌ ‌ఫైర్‌ ‌దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు ముందుకు రావాలని సవాల్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11 : తెలంగాణకు పట్టిన శని కెసిఆర్‌ అం‌టూ సీఎం కేసీఆర్‌ ‌పై ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌తీవ్రమైన…

రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వర్షాలు

పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు అలుగు పోస్తున్న చెరువులు…వంతెనలపై వరదతో ఆగిపోయిన రాకపోకలు లోతట్లు ప్రాంతాలు జలమయం భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్ ‌గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద హెచ్చరిక భద్రాచలంలో క్షణక్షణం పెరుగుతున్న నీటి మట్టం..మూడో ప్రమాద హెచ్చరిక జారీ సిరిసిల్ల జిల్లాలో వరదలపై మంత్రి కెటిఆర్‌…అవసరమైన చర్యలకు ఆదేశం…

ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని   కేసీఆర్ రాజకీయం…!

*తెలంగాణలో నిజాం కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు *ప్రజల అవేదన అర్దం చేసుకుని తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ *మహిళను సీఐ అత్యాచారం చేసిన కేసును తప్పుదోవ పట్టించే కుట్ర *పుస్తకావిష్కరణ సభలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం చేసినా అని కేసీఆర్ ప్రజలను మోసం చేసిండని టీపిసీసీ అధ్యక్షులు రేవంత్…