ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాల: వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు
ఇక విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు అసంక్రమిత వ్యాధులను స్క్రీన్ చేసిన ఏకైక రాష్ట్రం మనదే వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16 : ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఉండే ఏకైక రాష్ట్రం మన తెలంగాణ కాబోతున్నదని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఎంబీబీఎస్, పీజీ సీట్లను పెద్ద…
