Category ముఖ్యాంశాలు

మంత్రి కెటీ రామారావు కాలుకు గాయం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 23 : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి  కెటీ రామారావు తన ఎడమ కాలు మడిమకు గాయం అయిందనీ, డాక్టర్లు 3 వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని ట్వీట్‌ ‌చేసారు. ఈ రోజు మంత్రి కేటీఆర్‌ ‌పుట్టిన రోజు సందర్బంగా ఆయన అనుచరులు, అభిమానులు వేడుకలకు సిద్ధమవుతున్నారు. వర్షాల కారణంగా…

తెలంగాణలో పల్లెలు ఎక్కడ గోస పడతలేవు

దేశంలో టాప్‌ ‌పది ఆదర్శ గ్రామాలలో పది తెలంగాణ గ్రామాలే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అన్ని నివేదికల్లో తెలంగాణ నే అగ్రగామి సిరిసిల్ల పర్యటనలో మంత్రి  కే తారక రామారావు సిరిసిల్ల,,జూలై 22 ( ప్రజాతంత్ర) : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 8 ఏళ్లలోనే దేశానికే ఆదర్శప్రాయంగా తెలంగాణ రాష్ట్రం ఎదుగుతుందని, కేంద్ర ప్రభుత్వం…

బిజెపి జెండాను చూస్తే టిఆర్‌ఎస్‌కు వణుకు

కామారెడ్డి జిల్ల్లాలో పార్టీ నేతలపై దాడి దారుణం :రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 22 : కామారెడ్డి జిల్లాలో బీజేపీ శ్రేణులపై టిఆర్‌ఎస్‌ ‌మూకలు బరితెగించి దాడికి పాల్పడటం హేయం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ ‌వ్యాఖ్యానించారు. బీజేపీ జెండాను చూస్తేనే టీఆర్‌ఎస్‌ ‌నేతలు గజగజ…

బీజేపీ అంటేనే జూట పార్టీ

లంగాణ గడ్డ..టీఆర్‌ఎస్‌ అడ్డ్డా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి హరీష్‌ ‌రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 22 : బీజేపీ అంటేనే బేకార్‌, ‌జూటా పార్టీ అని, తన పేరును సార్థక నామధేయంగా చేసుకుందని ట్రబుల్‌ ‌షూటర్‌ ‌రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావ్‌ అన్నారు. శుక్రవారం నారాయణఖేడ్‌…

ఇడి చీఫ్‌గా బండి సంజయ్‌ని నియమించారా ?

థాంక్స్ ‌మోడీగారూ… బిజెపి డబుల్‌ ఇం‌జన్‌ అం‌టే  ‘మోడీ / ఈడీ’ మంత్రి కెటిఆర్‌ ‌సెటైర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 22 : సీఎం కేసీఆర్‌కు కూడా ఈడీ విచారణ తప్పదన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్‌ ‌స్ట్రాంగ్‌  ‌కౌంటర్‌ ఇచ్చారు. బండి సంజయ్‌ని ఈడీ చీఫ్‌గా నియమించిన ప్రధానికి…

బహుళ జాతి కంపెనీల పార్టీగా బిజెపి

ఆ పార్టీని దేశం నుంచి పారద్రోలే వరకు పోరాటం ఆగదు కాంగ్రెస్‌ ‌పార్టీ చరిత్ర తెలుసుకో.. సోనియా, రాహుల్‌ ‌గాంధీలు ఈడీ కేసులకు భయపడరు రాహుల్‌ ‌పాదయాత్రతో…బిజెపి బంగాళాఖాతంలో కలవడం ఖాయం భారత్‌ ‌జోడోను అడ్డుకునేందుకే అక్రమ కేసులు 80 లక్షల కోట్ల అప్పులు చేసి దేశాన్ని తాకట్టు పెడుతున్న మోడీ మోడీ హామీల వైఫల్యాలను…

నదులకు నడక నేర్పిన కేసీఆర్‌…

‌కాళేశ్వరం మోటార్లకు ఈతెందుకు నేర్పలేదు..? తెలంగాణ కల్వకుంట్ల జాగీరా? పదవులన్నీ కేసీఆర్‌ ‌కుటుంబానికేనా? ఉద్యోగులకు ఠంచన్‌గా జీతాలు రావాలన్నా..అభివృద్ధి జరగాలన్నా బిజెపితోనే సాధ్యం బిజెపి జెండాను చూస్తేనే టిఆర్‌ఎస్‌కు గజగజ క్లౌడ్‌ ‌బరస్ట్‌తో అంతర్జాతీయ జోకర్‌గా మారిన కేసీఆర్‌ ‌కేసీఆర్‌ ‌విచారణను ఎదుర్కునక తప్పదు సిద్ధిపేట జిల్లాలో జనం గోస-బిజెపి భరోసా యాత్రను ప్రారంభించిన బిజెపి…

జిఎస్టీపై ఎందుకు మాటమార్చారు కెసిఆర్‌పై రేవంత్‌ ‌విమర్శలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 20 : జిఎస్టీపై మాటమార్చారని సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. జీఎస్టీ బిల్లుకు మద్దతుగా అసెంబ్లీ తార్మానం చేసి మోడీని పొడిగిన కేసీఆర్‌ ఈ ‌రోజు నాలుక మడతేశారని ఆరోపించారు. ఆ రోజు జీఎస్టీకి మద్దతిచ్చి ఇవాళ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని రేవంత్‌ ‌రెడ్డి ప్రశ్నించారు. పాలు,…

నిరుద్యోగం ప్రతి ప్రభుత్వానికీ ఒక సవాల్‌

దళితబంధు పుట్నాలు, బఠాణీల పంపిణీ కాదు… సంపద పెంచాలన్నది, పేదరిక నిర్మూలన లక్ష్యం దళిత పారిశ్రామకవేత్తలకు పూర్తి సహకారం ఉన్నత విద్యావంతులు స్వయం ఉపాధి రంగాలను ఎంచుకోవాలి డిక్కీ సదస్సులో మంత్రి కెటిఆర్‌ ‌ద్రవ్యోల్బణాన్ని నియంత్రించలేని ప్రధాని..ఆయనను ఏమంటారంటూ ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 20 : నిరుద్యోగం అన్ని ప్రభుత్వాలకు సవాల్‌గా మారిందని, అవకాశాలను…