సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తం
డెంగీ, మలేరియా, టైఫాయిడ్ విజృంభించకుండా చర్యలు ప్రతి శుక్ర, ఆదివారాల్లో మున్సిపాలిటీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం సంబంధిత అధికారులకు మంత్రి హరీష్ రావు ఆదేశం కొరోనా కేసులు పెరుగుతున్నాయి.. బూస్టర్ డోస్ వేయించుకోవాలని ప్రజలకు సూచన సీజనల్ వ్యాధులపై మంత్రులు, అధికారులతో సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 25…
