Category ముఖ్యాంశాలు

నేచుర్‌క్యూర్‌ ‌హాస్పిటల్‌ అభివృద్ధికి కృషి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 26 : అవి•ర్‌పేటలోని గాంధీ నేచర్‌ ‌క్యూర్‌ ‌హాస్పిటల్‌ను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు స్పష్టం చేశారు. ఆ హాస్పిటల్‌ అభివృద్ధికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలు, వసతులు కల్పించాలని అధికారులను హరీశ్‌రావు ఆదేశించారు. దేశంలో ఎంతో ప్రాముఖ్యత పొందిన గాంధీ నేచర్‌ ‌క్యూర్‌…

రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ వర్షాలు

నగరంలో అర్థరాత్రి వర్షబీభత్సం పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు..నీటమునిగిన పలు కాలనీలు జంట జలాశయాలతో పాటు హుస్సేన్‌ ‌సాగర్‌కు వరద శ్రీరాంసాగర్‌, ‌కాళేశ్వరం, సాగర్‌ ‌జలాశయాలకు వరద ప్రవాహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 26 : రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సోమవారం అర్ధరాత్రి తర్వాత భారీ వర్షం కురిసింది. పలు ప్రాజెక్టుల్లోకి మళ్లీ వరద పెరిగింది. గోదావరి పరివాహకం…

వరద నీటిని దాటి విధులకు హాజరైన ఏఎన్‌ఎం

‌కొడంగల్‌, ‌ప్రజాతంత్ర, జూలై 27 : అదును దొరికితే చాలు  సాకులు చూపి విధులకు డుమ్మాలు కొట్టే నేటి సమాజంలో  ఓ ఏ ఎన్‌ ఎమ్‌ ‌జోరు వానను లెక్కచేయక  పారుతున్న వాగును దాటి  వైద్యం అందించిన ఘనత వికారాబాద్‌ ‌జిల్లా దౌల్తాబాద్‌ ‌పి హెచ్‌ ‌సి పరిధిలో చోటు చేసుకుంది.   వికారాబాద్‌ ‌జిల్లా…

బిజెపి జేబు సంస్థగా ఈడి

విచారణపేరుతో వేధించడం దారుణం మోడీ అవినీతి చిట్టాలను వెలికి తీయాలి విపక్ష గొంతును నొక్కేందుకు బెదిరింపు కేసులు గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్షలో కాంగ్రెస్‌ ‌నేతల మండిపాటు తెలంగాణ ఇచ్చిన సోనియాకు మద్దతు : గాంధీ భవన్‌ ‌సత్యాగ్రహ దీక్షలో గద్దర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 26 : సోనియా గాంధీ ఈడీ విచారణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా…

వరద నీటిని దాటి విధులకు హాజరైన ఏఎన్ఎం

కొడంగల్, ప్రజాతంత్ర, జూలై 27:   అదును  దొరికితే చాలు  సాకులు చూపి విధులకు డుమ్మాలు కొట్టే నేటి సమాజంలో  ఓ ఏ ఎన్ ఎమ్ జోరు వానను లెక్కచేయక  పారుతున్న వాగును దాటి  వైద్యం అందించిన ఘనత వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ పి హెచ్ సి పరిధిలో చోటు చేసుకుంది.   వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం…

బిజెపి ఆదేశిస్తే కెసిఆర్‌పై పోటీ ఎంఎల్‌ఏ ఈటల వెల్లడి

జడ్చర్ల, ప్రజాతంత్ర, జూలై 25 : బీజేపీ అధిష్టానం ఆదేశాలతో సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తామని ఎమ్మెల్యే, మాజీమంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. సోమవారం దేవరకద్ర నియోజకవర్గంలో ‘ప్రజా ఘోస- బీజేపీ భరోసా’ కార్యక్రమానికి వెళ్తూ.. జడ్చర్లలో ఈటల వి•డియాతో మాట్లాడుతూ.. అనేక మంది టీఆర్‌ఎస్‌ ‌నేతలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ను…

డిజిటల్‌ ‌టెక్నాలజీ, స్టార్టప్‌లలో భారత్‌ ‌దూసుకెళ్తుంది

అభివృద్ధి పనులు మరింత వేగవంతం కావాలి దేశ ప్రజల విశ్వాసం నిలబెట్టుకునేందుకు కృషి చేస్తా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము తొలి ప్రసంగం న్యూ దిల్లీ, జూలై 25 : దేశ 75 ఏళ్ల స్వాతంత్య ్రఉత్సవాల సమయంలో..రాష్ట్రపతిగా ఎన్నిక కావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అందరి విశ్వాసం, సంక్షేమం కోసం పాటుపడదామన్నారు. తన ఎన్నిక దేశ…

అప్పు‌ల జాబితాలో11వ స్థానంలో తెలంగాణ

ఎనిమిదో స్థానంలో ఆంధప్రదేశ్‌ ‌ముందు వరుసలో తమిళనాడు..అదే దారిలో యూపి, మహారాష్ట్రలు లోక్‌సభలో ఉత్తమ్‌ ‌ప్రశ్నకు కేంద్రం వివరణ న్యూ దిల్లీ, జూలై 25 : దేశంలోని రాష్ట్రాల అప్పుల జాబితాలో రూ.3.12 లక్షల కోట్ల అప్పుతో తెలంగాణ 11వ స్థానంలో ఉంది. కాగా తమిళనాడు ముందు వరసలో ఉంది. ఆ తరవాతి స్థానంలో ఉత్తరప్రదేశ్‌,…

రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్‌ ‌తమిళి సై మరో మారు విమర్శ

ప్రోటోకాల్‌ ‌పాటించడంలో మార్పు రాలేదన్న గవర్నర్‌ ‌వరదలను రాజకీయం చేయదల్చుకోలేదని వెల్లడి ముర్ముకు పదవి మహిళలకు దక్కిన గౌరవమని వెల్లడి న్యూ దిల్లీ, జూలై 25 : తెలంగాణ గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌, ‌టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం మధ్య కోల్డ్ ‌వార్‌ ‌కొనసాగుతూనే ఉంది. తాజాగా మరోసారి ఈ విషయం బహిర్గతమైంది. దిల్లీ వేదికగా గవర్నర్‌ ‌తమిళిసై..తెలంగాణ…