Category ముఖ్యాంశాలు

రాష్ట్రంలో ‘కల్వకుంట్ల’ రాక్షస పాలన

అమరుల కుటుంబాలను ఆదుకోలేదు డాక్టర్‌ ‌ప్రీతి చావుకు కారణమైన ప్రభుత్వాన్ని గద్దె దించాలి పేద ప్రజలు వెళ్లని ప్రగతి భవన్‌ ఎం‌దుకు? కాంగ్రెస్‌ ‌పార్టీ చేసిన అభివృద్ధి రాష్ట్రంలో కనబడుతున్నది తొమ్మిదేళ్ల పాలనలో ఒరిగిందేమీ లేదు పరకాల పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి చిట్యాల(పరకాల), ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : తెలంగాణ ఉద్యమంలో అసువులుబాసిన…

మోదీ తెలంగాణ శని…

కాంగ్రెస్‌ ‌పాలనలో అభివృద్ధ్ది శూన్యం… తెలంగాణ ఏర్పడ్డాకే అభివృద్ధ్ది… ప్రశ్నిస్తే ఐటీ,ఈడీ దాడులతో కేంద్రం దాడులు బరాబర్‌ ‌కేసీఆర్‌ ‌కుటుంబ పాలన : ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ జనగామటౌన్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27: మోదీ దేవుడు కాదని తెలంగాణకు పట్టిన శని అని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ఐటీ ,పురపాలికశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. జిల్లాలోని…

దుఖ:సంద్రంలో మొండ్రాయి గిర్నితండ..

పోలీస్‌ ‌పహారా నడుమ ప్రీతి అంత్యక్రియలు నా కూతురిది ఆత్మహత్య కాదు హత్య సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ చేపట్టాలి విలిపిస్తు విన్నవించిన ప్రీతి తండ్రి నరేందర్‌ ‌ప్రీతి మృతిపై పూర్తి స్థాయలో విచారణ రూ. 30 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఒకరికి ఉద్యోగం జనగామ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27: కూతురు వైద్య విద్యలో రాణించి పది మందికి…

విషమంగానే ప్రీతి ఆరోగ్య పరిస్థితి

ఎక్మో సపోర్ట్‌తో వెంటిలేటర్‌పై చికిత్స హెల్త్ ‌బులిటెన్‌ ‌విడుదల చేసిన నిమ్స్ ‌ప్రీతిని బతికించేందుకు వైద్యుల కృషి….రాజకీయ రంగు పులమొద్దు : బిఎస్‌పి  ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : వరంగల్‌ ‌కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని డాక్టర్‌ ‌ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.ఈ మేరకు ప్రీతి హెల్త్…

అన్ని రంగాల్లో భారత్‌ ‌ముందు

నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : చిన్న పిల్లల్లో పౌష్టికాహారం లోపం నివారణకు చిరుధాన్యాలను ఉపయోగించుకోవాలని గవర్నర్‌ ‌తమిళి సై సౌందర రాజన్‌ ‌పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాలకంటే భారత్‌ ఇవాళ అన్ని రంగాల్లోనూ ముందుందన్నారు. ఇదంతా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజన్‌తో సాధ్యమైందని చెప్పారు. 2023 సంవత్సరాన్ని మిల్లెట్‌ ఇయర్‌గా జీ20 దేశాలు నిర్వహిస్తున్నాయని వెల్లడించారు.…

45 ‌రోజుల్లో గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తాం

పనులను అడ్డుకుంటే బుద్దిచెబుతాం మంత్రి హరీష్‌ ‌రావు ప్రకటన సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : రానున్న 45 రోజుల్లోనే గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి హరీష్‌ ‌రావు చెప్పారు. ఎవరైనా ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకుంటే.. వారికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. భూ నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తూనే…ప్రాజెక్టును పూర్తి చేస్తామని హావి• ఇచ్చారు. ప్రాజెక్టు…

కెసిఆర్‌ ‌మూర్ఖత్వంతో కష్టాల్లో రాష్ట్ర ప్రజలు

ఫామ్‌హౌస్‌కే పరిమితమైన సిఎం మద్యం మీద ఉన్న సోయి అభివృద్ధి మీద లేదు బిజెపి రాష్ట్ర చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌జనగామ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : కేసీఆర్‌ ‌మూర్కత్వం వలన రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉన్నారని వారికి భరోసా ఇవ్వడానికే తాము ప్రజల వద్దకు వొస్తున్నామని రాష్ట్ర బిజెపి చీఫ్‌ ‌బండి సంజయ్‌…

కన్నుల పండువగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు

భారీగా తరలివస్తున్న భక్తులు శ్రీకృష్ణుడి అవతారంలో దర్శనమిచ్చిన నరసింహ స్వామి యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలిసి వొస్తున్నారు. రోజుకో అవతారంలో నారసింహుడిని చూసి తరించిపోతున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన శనివారం యాదగిరిగుట్ట శ్రీ…

పోలవరం ఉద్యమంపై పోలీసు కాల్పుల కేసు కొట్టివేత

79 మందిపై 16 సంవత్సరాలుగా కొనసాగిన కేసు తీర్పు పట్ల నేతల హర్షం భద్రాచలం ప్రాంత అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఉద్యమం కొనసాగుతుందని వెల్లడి భద్రాచలం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24 : 2007లో పోలవరం ఉద్యమంపై భద్రాచలం బ్రిడ్జి సెంటర్లో జరిపిన పోలీస్‌ ‌కాల్పుల కేసును శుక్రవారం జిల్లా అడిషనల్‌ ‌సెషన్స్ ‌కోర్టు జడ్జి నీరజ…