Category ముఖ్యాంశాలు

కొండగట్టు ఆలయంలో భారీ చోరీ

జిల్లాలో మరో మూడు ఆలయాల్లోనూ వరుస చోరీలు రంగంలోకి దిగిన పోలీస్‌ ‌బృందాలు..దర్యాప్తు ముమ్మరం జగిత్యాల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24 : జగిత్యాల జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. ప్రఖ్యాత కొండగట్టు ఆలయంలోనూ చోరీ జరగడం కలకలం రేపుతుంది. ఒకేరోజు నాలుగు ఆలయాల్లో చోరీలకు పాల్పడడం కలకలం సృష్టిస్తుంది. రాయపట్నం గ్రామాల్లోని రెండు ఆలయాలతో పాటు,…

‌ప్రీతిది లవ్‌ ‌జిహాదీ కేసు

హిందూ అమ్మాయిలను టార్గెట్‌ ‌చేశారు వరంగల్‌ ‌ఘటనపై సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ జరపాలి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కొండగట్టులో దొంగతనంపై దిగ్బ్రాంతి వరంగల్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24 : మెడికో సూసైడ్‌ అటెంప్ట్ ‌వెనక సీనియర్‌ ‌వేధింపులే కారణమని పేరెంట్స్ ఆరోపిస్తున్నా…దీన్ని చిన్న కేసుగా చూపిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌…

‌ప్రీతిని పనిగట్టుకుని వేధించిన సైఫ్‌

‌వాట్సాప్‌ ‌గ్రూప్‌ ‌మేసేజీల్లో వేధింపులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా మారని వైనం ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీ కింద కేసు నమోదు వరంగల్‌ ‌సిపి రంగనాథ్‌ ‌వెల్లడి వరంగల్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24 : వరంగల్‌ ‌వైద్య విద్యార్థిని ప్రీతిని మరో సీనియర్‌ ‌విద్యార్థి సైఫ్‌ ‌వేధించడం నిజమేనని వరంగల్‌ ‌సీపీ రంగనాథ్‌ ‌తెలిపారు. ప్రీతి చాలా…

లైఫ్‌సైన్సెస్‌ ‌రంగానికి ప్రపంచ హబ్‌గా హైదరాబాద్‌

అతి పెద్ద ఫార్మాసిటీ నిర్మాణం ఏడేళ్లలో 25 వేల కోట్ల పెట్టుబుడుల రాక రాష్ట్రంలో లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌రంగం మరింత బలోపేతం బయో ఏషియా 20వ సదస్సును ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌ ‌మూడు రోజులపాటు జరుగనున్న సదస్సు 50 దేశాల నుంచి పాల్గొననున్న 2 వేల మంది ప్రముఖులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24 :…

బాధాతప్త హృదయంతో పార్టీని వీడుతున్న..

ఎమ్మెల్యే స్వార్థ పూరిత కుట్రకు బలయ్యాను బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, కౌన్సిలర్‌ ‌పదవికి బోగ శ్రావణి రాజీనామా జగిత్యాల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23 : బాధాతప్త హృదయంతోనే తాను బిఆర్‌ఎస్‌ ‌పార్టీని వీడవలసి వొస్తుందని మాజీ మున్సిపల్‌ ‌చైర్‌పర్సన్‌ ‌బోగ శ్రావని తెలిపారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ ‌కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేసి గత…

జిహెచ్‌ఎం‌సి నిర్లక్ష్యం వల్లే బాలుడి మృతి

కుక్కల దాడిలో బాలుడి మృతి ఘటనపై హైకోర్టు ఆగ్రహం కటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశం హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 23(ఆర్‌ఎన్‌ఎ) : అం‌బర్‌పేట కుక్కల దాడిలో బాలుడి మృతిపై హైకోర్టు సీరియస్‌ అయింది. బాలుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అంబర్‌పేటలో కుక్కల దాడిలో బాలుడి మృతి ఘటనపై హైకోర్టు స్పందించిన విషయం తెలిసిందే. దీనిపై…

అం‌ధత్వ రహిత తెలంగాణ.. ప్రభుత్వ లక్ష్యం

అద్భుతంగా కొనసాగుతున్న కంటి వెలుగు 25 రోజుల్లో 50 లక్షల మార్కును దాటిన పరీక్షలు చివరి వ్యక్తి వరకు కంటి పరీక్షలు కెసిఆర్‌ ‌లక్ష్యాన్ని విజయవంతం చేస్తున్న అధికారులు పరీక్షల నిర్వహణలో సిద్దిపేట ముందుందన్న మంత్రి హరీష్‌ ‌రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23 : అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా నినాదంతో ప్రభుత్వం ముందుకు…

బండి సంజయ్‌, ‌రేవంత్‌ ఇద్దరూ పిచ్చోళ్లే

వారికి పదవులు ఇస్తే పిచ్చోడి చేతిలో రాయి ఒకరు పేల్చుతా అంటే…ఇంకొకరు కూల్చుతానంటరు ముమ్మాటికీ మాది కుటుంబ పాలన మాది నాలుగు కోట్ల ప్రజల వసుదైక కుటుంబం రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు వారు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఉన్నాయా చెప్పాలి రాజ్యాంగం ప్రకారమే ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నాం భూపాలపల్లి బహిరంగ సభలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి…

తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలే..

ప్రజా వ్యతిరేక పాలన పోవాలే.. గండ్ర వెంకటరమణారెడ్డి వ్యాపారంలో కేటీఆర్‌ ‌భాగస్వామి భూపాలపల్లి ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలలో కెటిఆర్‌కు వాటా నిరూపించేందుకు మా నాయకులు సిద్ధం బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ కేటీఆర్‌కు రేవంత్‌ ‌రెడ్డి సవాల్‌ చిట్యాల(భూపాలపల్లి జిల్లా), ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి వేల కోట్ల…