Category ముఖ్యాంశాలు

గుండెపోటుతో కుప్పకూలుతున్న జనం

ఆందోళన కలిగిస్తున్న వరుస ఘటనలు   పెద్దపల్లిలో కాంగ్రెస్‌ ‌నేత, బాపట్లలో టీచర్‌ ‌మృతి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి4: వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో చనిపోతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారుకూడా ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. అప్పటివరకు బాగున్నవారు గుండెపోటుతో చనిపోతున్నారు. ఎప్పుడు,ఎవరికి ఏం జరుగుతుందోనని అంతా ఆందోళన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం మేడ్చల్‌లోని సీఎంఆర్‌…

తెలంగాణ రాష్ట్రంలో భూమికి బరువయ్యేంత పంట పండుతుంది

ఈ యాసంగిలో ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో 16 లక్షల ఎకరాలు వరి సాగుచేస్తే తెలంగాణ రాష్ట్రంలో 54 లక్షలు ఎకరాలలో వరి జగదేవ్‌ ‌పూర్‌,‌ప్రజాతంత్ర, మార్చి 3: తెలంగాణ రాష్ట్రంలో భూమికి బరువయ్యేంత పంట పండుతున్నది. ఈ యాసంగిలో ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో 16 లక్షల ఎకరాలు వరి సాగుచేస్తే, తెలంగాణ రాష్ట్రంలో 54 లక్షలు ఎకరాలలో వరి…

రెండోరోజూ బిఆర్‌ఎస్‌ ‌ధర్నాలు

గ్యాస్‌ ‌ధరల పెంపుపై మండిపడ్డ నేతలు తక్షణమే మోదీ గద్దె దిగాలని నేతల డిమాండ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి3: గ్యాస్‌ ‌ధరలపై బిఆర్‌ఎస ఆధ్వర్యంలో రెండోరోజూ నిరసనలు కొనసాగాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ధర్నాలు చేపట్టారు. సిలిండర్లతో ప్రదర్శనలు నిర్వహించారు. మోదీ  ప్రభుత్వ తీరుకు తీవ్ర నిరసన తెలిపారు.. మోదీ డౌన్‌ ‌డౌన్‌ ‌నినాదాలను మార్మోగించారు. గ్యాస్‌ ‌ధరల…

దిల్ల్లీ కన్నా రాజ్‌భవన్‌ ‌దగ్గర..!

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 3:  ప్రగతిభవన్‌, ‌రాజ్‌భవన్‌ ‌మధ్య సంబంధాలు రచ్చగా మారాయి. గవర్నర్‌ అం‌డ్‌ ‌గవర్నమెంట్‌ ‌మధ్య ఏర్పడిన వివాదాలతో బిల్లులన్నీ ఆగిపోయాయి. దీంతో గవర్నర్‌ ‌టార్గెట్‌గా అత్యున్నత న్యాయస్థానం మెట్లెక్కింది కేసీఆర్‌ ‌సర్కార్‌.. ‌కేసీఆర్‌ ‌ప్రభుత్వం వేసిన రిట్‌ ‌పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఈ క్రమంలో గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌…

తెలంగాణలో బిజెపికి స్థానం లేదు

వొచ్చేది కాంగ్రెస్‌ ‌ప్రభుత్వమే హాత్‌సే హాత్‌ ‌జోడో యాత్రలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి మానకొండూర్‌ (‌శంకరపట్నం),ప్రజాతంత్ర,మార్చి3: తెలంగాణ ప్రభుత్వ పాలనలో మార్పు లక్ష్యంగా తన యాత్ర ఫర్‌ ‌చేంజ్‌ ‌సాగుతోందని టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. 19 రోజులుగా సాగుతున్న తన యాత్రలో ప్రజలు అనేక సమస్యలు తన దృష్టికి తెస్తున్నారని…

గ్యాస్‌ ‌ధరల పెంపుపై బిఆర్‌ఎస్‌ ‌ఫైర్‌

రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలతో ఆందోళన ఘట్‌కేసర్‌ ఆం‌దోళనలో పాల్గొన్న మంత్రులు బీజేపీ అంటే భారత జనాలను పీడించే పార్టీ అన్న హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 2:  గ్యాస్‌ ‌ధరల పెంపుపై తెలంగాణ వ్యాప్తంగా బిఆర్‌ఎస్‌ ఆం‌దోళనలకు దిగింది. పార్టీ వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌పిలుపు మేరకు పార్టీ నేతలు,మంత్రులు,ఎమ్మెల్యేలు ఎక్కడిక్కడ ఆందోళనలకు దిగారు. కేంద్ర…

గుడిసెలోకి దూసుకెళ్లిన లారీ

నిద్రలోనే ముగ్గురు ప్రాణాలు మాయం  లారీ డ్రైవర్‌ ‌నిర్లక్ష్యంతోనే కొల్లూరు ఘటన  ఘటన స్థలాన్ని సందర్శించిన  మియాపూర్‌ ఏసీపీ నర్సింహారావు పటాన్‌ ‌చెరు, ప్రజాతంత్ర, మార్చి 2: బ్రతుకుదేరువు కోసం వచ్చిన కుటుంబానికి లారీ రూపంలో మృత్యువు కబలించింది. తెల్లవారుజామునే లారీ డ్రైవర్‌ ‌నిర్లక్ష్యంతో గుడిసెలో నిద్రిస్తున్న ముగ్గురిపైకి లారీ దూసుకెల్లడంతో నిద్రలోని ముగ్గురి ప్రాణాలు…

‘‌బాబు’..ఇక నువు మారవా ..?

మండువ రవీందర్‌రావు:తెలుగుదేశం పార్టీ ఆవిర్భవి ంచేవరకు తెలంగాణ ప్రజలకు వరి అన్నమంటేనే తెలవదట .. తెలంగాణ ప్రజలను జొన్నలు, కొర్రలు, రాగులు తినే దశనుండి వరిఅన్నం తినేస్థాయికి తీసుకువొచ్చింది ఆ పార్టీ వ్యవస్థా పకుడు ఎన్టీ రామారావేనట.. రాష్ట్ర ముఖ్య మంత్రిగా ఎన్టీఆర్‌ ‌రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చేవరకు తెల్లన్నమంటేనే తెలియదట.. ఏదైనా వేడుకలప్పుడు…

‌ప్రిన్స్ ‌ముకరంజా సతీమణి ఉదారత

యాదగిరిగుట్ట,ప్రజాతంత్ర,ఫిబ్రవరి27:యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి దివంగత నిజాం ముకర్రం జా సతీమణి, యువరాణి బేగం సాహిబా ఎస్రా బిర్గెన్‌ ‌భారీ విరాళం అందజేశారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా సుమారు రూ.5లక్షల విలువైన 67 గ్రాముల బంగారు ఆభరణాలను విరాళం ఇచ్చారు. యువరాణి ఎస్రా తరపున.. యాదాద్రి ఆలయ డెవలప్‌మెంట్‌ అథారిటీ వైస్‌ ‌చైర్మన్‌ ‌జి…