Category ముఖ్యాంశాలు

ఈడి సమన్లు కాదు..అవి మోదీ సమన్లు

వరుసగా మంత్రులు, నేతలపైనా దాడులు రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ను అస్థిర పరచే కుట్ర విపక్షాలపైనే 90 శాతం దాడులు దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్న తీరు దారుణం దానీకి బినావి•గా మోదీ అన్నది నిజం డబుల్‌ ఇం‌జన్‌ అం‌టే వారిద్దరే ఆదానీ సంస్థల్లో అవినీతిపై నోరు మెదపని మోదీ పోర్టుల్లో డ్రగ్స్ ‌దొరికినా చలనం లేదు నిబంధనలకు విరుద్ధంగా…

రైతులంటే ప్రాణం పెట్టిన నాయకుడు ముఖ్యమంత్రి కెసిఆర్‌

కెసిఆర్‌ అం‌టే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు మహిళలకు 1550 కోట్ల ఋణాల పంపిణీ తొర్రూర్‌ ‌మున్సిపాలిటీకి 25 కోట్లు…100 పడకల హాస్పిటల్‌ ‌కొడకండ్లలో మినీ టెక్స్‌టైల్‌ ‌పార్కు ఏర్పాటు మహబూబాబాద్‌, ‌తొర్రూర్‌ ‌పర్యటనలో మంత్రి కెటిఆర్‌ 67 ఏం‌డ్ల కాంగ్రెస్‌, ‌భాజపా పాలన అభివృద్ధిపై సవాళ్లు   మహబూబాబాద్‌/‌తొర్రూర్‌, ‌ప్రజాతంత్ర, మార్చ్ 8 : ‌రైతులంటే…

మహిళల స్వయం సాధికారతే సిఎం కెసిఆర్‌ ‌లక్ష్యం

మహిళలు సమస్యలను ధైర్యంగా ఎదుర్కునాలి ప్రీతి ఆత్మహత్య దురదృష్టకరం రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్‌ ‌కెయు ఆడిటోరియంలో ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు కాళోజీ జంక్షన్‌/‌కెయు క్యాంపస్‌(‌హన్మకొండ), ప్రజాతంత్ర, మార్చి 8 : సమాజంలో అన్ని రంగాల్లో మహిళలను సమగ్రంగా స్వయం సాధికారత సాధించేలా కృషి చేయడమే లక్ష్యంగా…

సిపిఆర్‌పై అందరూ అవగాహనను కలిగి ఉండాలి

కళాశాల విద్యార్థుల కొరకు ‘కంటి వెలుగు’ పరీక్షలు యోగా, ప్రాణాయామాన్ని కళాశాలలో క్లాసుగా నిర్వహించాలి షుగర్‌, ‌బిపి పరీక్షలు కూడా చేయించండి రాష్ట్ర ఆర్థిక, వైద్యఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరిష్‌ ‌రావు కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 8 : మారుతున్న మనిషి జీవనవిధానంతో అతిచిన్న వయస్సులో గుండే సంబంధిత వ్యాధుల బారిన పడుతు వారిని…

‌శ్రీరామనవమి నుండి గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్‌ ‌కిట్స్

మహిళా దినోత్సవం వేళ మహిళల కోసం మూడు అద్భుత పథకాలు మహిళల్లో చైతన్యం రావాలి…సి సెక్షన్‌ ‌డెలివరీ తగ్గాలి ఆరోగ్య మహిళ, న్యూట్రిషన్‌ ‌కిట్స్, ‌వడ్డీ లేని రుణాల విడుదల రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 8 : తల్లి బాగుంటేనే కుటుంబం బాగుంటుందనే ధ్యేయంతో…

కల్వకుంట్ల కుటుంబం నిర్బంధంలో తెలంగాణ

చట్టబద్ధ సంస్థలన్నీ నిర్వీర్యం నిజాం పాలను గుర్తు చేస్తున్నారు కుటుంబానికి ఆపదొస్తే తెలంగాణ సమాజానికి ముడి పెట్టడం ఏమిటి త్వరలోనే కెసిఆర్‌ ‌ఖేల్‌ ‌కతం మెరుగైన పాలన బిజెపి అందిస్తుంది విలేఖరుల సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, మార్చ్ 8 : ‌రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులు తరిగాయని, కల్వకుంట్ల కుటుంబ ఆస్తులు…

కవితకు నోటీసులకు…తెలంగాణకు ఏం సంబంధం

కవిత వ్యాఖ్యలపై బిజెపి నేతల ఎదురుదాడి తప్పు చేసి తప్పించుకునే యత్నాలు చట్టం ముందు ఎవరైనా తలవంచక తప్పదు బిజెపి నేతలు బండి సంజయ్‌, ‌కిషన్‌ ‌రెడ్డి, తదితరుల వ్యాఖ్యలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 8 : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు కేంద్ర కక్ష సాధింపు చర్యలో భాగమే అంటూ బీఆర్‌ఎస్‌ ‌నేతలు…

బిజెపి నేతల కుట్ర…రాజకీయాలకు పరాకాష్ట

మహిళా దినోత్సవాన మహిళకు అవమానం కెసిఆర్‌ను ఎదుర్కునలేకే కవితకు నోటీసులు దిల్లీ ధర్నాను భగ్నం చేసేందుకే ఎత్తులు కవితకు ఇడి నోటీసులపై భగ్గుమన్న మంత్రులు, బిర్‌ఎస్‌ ‌నేతలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 8 : ఎమ్మెల్సీ కవితకు ఇడి నోటీసులపై బిఆర్‌ఎస్‌ ‌నేతలు మండిపడ్డారు. మహిళా దినోత్సవం రోజుకావాలనే నోటీసులు ఇచ్చారని విమర్శించారు. కెసిఆర్‌తో తమకు…

దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసులో కవితకు ఇడి నోటీసులు

9న విచారణకు రావాలని ఆదేశాలు 15 తరవాత వొస్తానంటూ కవిత లేఖ నోటీసులపై భగ్గుమన్న బిఆర్‌ఎస్‌ ‌నేతలు 10న దీక్ష కోసం దిల్లీకి బయలుదేరిన కవిత…ధైర్యం చెప్పిన తండ్రి కెసిఆర్‌ ‌కవిత వెంట బిఆర్‌ఎస్‌ ‌ముఖ్య నేతల పయనం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 8 : దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసు ప్రకంపనలు సృష్టిస్తుంది. విచారణకు…