Category ముఖ్యాంశాలు

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారంగా నిర్వహించనున్న కేంద్ర ప్రభుత్వం 

  హైదరాబాద్ ,సెప్టెంబర్ 2: సెప్టెంబర్ 17, తెలంగాణ విమోచన దినం ను కేంద్ర ప్రభుత్వం  అధికారికంగా నిర్వహించడానికి సన్నాహాలు ప్రారంభించింది .కేంద్ర మంత్రి జీ .కిషన్ రెడ్డి ఇదే అంశంపై శుక్రవారం సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఈ ఉత్సవాల్లో పాల్గొననున్నట్లు సమాచారం .పొరుగు రాష్ట్రాలయిన మహారాస్ష్ట్ర ,కర్ణాటక ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమంలో…

పక్క రాష్ట్రాల్లో దుబారా చేయడం కాదు

ఇక్కడి అమర జవాన్లను కూడా ఆదుకోవాలి జవాన్‌ ‌యాదయ్య కుటుంబానికి సాయం మరిస్తే ఎలా సీఎం కేసీఆర్‌కు పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌బహిరంగ లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1 : ‌దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన జవాన్లను కూడా సీఎం కేసీఆర్‌ ‌తన స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని పీసీసీ ప్రెసిడెంట్‌, ఎం‌పీ…

తెలంగాణలో ఒంటరిగానే పోటీ

‌బీహార్‌ ‌పర్యటనలో అభాసుపాలు రాష్ట్రంలో పాలన చేతగాక బీహార్‌ ‌వెళ్లాడన్న బిజెపి నేత లక్ష్మణ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1 : ‌తెలంగాణలో చెల్లని రూపాయి బీహార్‌లో చెల్లుతుందా అని బిజెపి ఎంపి డాక్టర్‌ ‌లక్ష్మణ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ ఇం‌ట గెలవకుండా రచ్చ కెళ్తున్నారని లక్ష్మణ్‌ అన్నారు. స్థానిక సమస్యలు పరిష్కరించకుండా ముఖం చాటేస్తున్న…

మన మునుగోడు..మన కాంగ్రెస్‌

‌కాంగ్రెస్‌ ‌ప్రచారం…ముగ్గురు అభ్యర్థులతో షార్ట్ ‌లిస్ట్ ‌విభజన హామీమీలు పక్కన పెట్టి బకాయిలపై బుకాయింపా: కేంద్రంపై మండిపడ్డ సిఎల్పీ నేత భట్టి విక్రమార్క నల్గొండ/ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1 : ‌మునుగోడు  ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌  ‌పార్టీ జోరు పెంచుతుంది. గురువారం నుంచి ఇంటింటికి కాంగ్రెస్‌ ‌పేరుతో మునుగోడులోని ఏడు మండలాల్లో నేతలు పర్యటన…

ఉత్తరాదిలో మరిన్ని పర్యటనలకు కెసిఆర్‌ ‌ప్లాన్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1 : ‌కెసిఆర్‌ ‌బిహార్‌ ‌పర్యటన విజయవంతం కావడం టీఆర్‌ఎస్‌లో జోష్‌ ‌నింపింది. ఉత్తరాది రాష్ట్రాల్లో మరిన్ని పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నారు. తదుపరి టార్గెట్‌గా యూపిని ఎంచుకున్నట్లు తెలుస్తుంది. అక్కడ ఎస్పీ నేత అఖిలేశ్‌తో కలసి పోరాడాలని చూస్తుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌త్వరలో ఉత్తరప్రదేశ్‌ ‌పర్యటనకు ప్లాన్‌ ‌చేస్తున్నారని…

రాష్ట్ర పరువు తీస్తున్న కెసిఆర్‌

‌కెసిఆర్‌ను పట్టించుకోని నితీశ్‌ ‌కుమార్‌ ‌బిజెపిని తిట్టడానికే రాష్ట్రాల పర్యటనలు తెలంగాణలో ఆయనను సాగనంపడం ఖాయం కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 1 : ‌తెలంగాణ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ నేతల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గమనే పరిస్థితి నెలకొంది. సీఎం కేసీఆర్‌.. ‌బీహార్‌ ‌పర్యటనపై ప్రతిపక్ష నేతలు మండిపడు తున్నారు.…

డబుల్‌ ఇం‌జన్‌ ‌ప్రభుత్వం ఉన్నచోట పెన్షన్‌ ఆరు వందలే

దేశంలో రూ. 2016 పెన్షన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ 45 లక్షల మందికి ఆసరా పెన్షన్లు..ఏటా రూ.12 వేల కోట్లు కొద్ది రోజుల్లో మరో 28 వేల ఉద్యోగాల భర్తీకి అనుమతి డీఎస్సీ సహా 9 వేల గ్రూప్‌-4 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ‌సంగారెడ్డి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీష్‌ ‌రావు సంగారెడ్డి,ప్రజాతంత్ర, సెప్టెంబర్‌…

ఆత్మగౌరవానికి ప్రతీకగా డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్ళు

అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం…సామాన్యునికి ఒక వరం నిరుపేద కుటుంబాలలో కోటి వెలుగులు పంచుతున్న 2బిహెచ్‌కె రూ.19,329 కోట్ల వయ్యంతో 2,91,057 ఇళ్ళ నిర్మాణం సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికీ ఓ అందమైన కల, ఎందరో నిరుపేదల సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు నేనున్నాను అంటూ నిలబడ్డ మన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు నాయకత్వంలో…