Category ముఖ్యాంశాలు

కవితపై బండి సంజయ్‌ ‌వ్యాఖ్యల దుమారం

మండిపడ్డ బిఆర్‌ఎస్‌ ‌పార్టీ శ్రేణులు సుమోటాగా స్వీకరించిన మహిళా కమిషన్‌ ‌తక్షణం క్షమాపణలు చెప్పాలని మహిళా నేతల డిమాండ్‌ ‌బండి సంజయ్‌ ‌వ్యాఖ్యలపై పలు పోలీస్‌ ‌స్టేషన్లలో నేతల ఫిర్యాదు హైదరాబాద్‌/‌న్యూ దిల్లీ, మార్చి11 : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. సంజయ్‌…

‌క్రిమినల్‌ ‌పక్రియ మరింత సులభతరం

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 11 : క్రిమినల్‌ ‌జస్టిస్‌ ‌సిస్టమ్‌కు సంబంధించి పక్రియను మరింత సులభతరం చేయడంపై సీనియర్‌ అధికారులతో డిజిపి కార్యాలయంలో శనివారం ఇంటరాక్షన్‌ ‌సెషన్‌ను నిర్వహించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం మరియు సాంకేతికతకు సంబంధించి మెరుగైన అవగాహన కల్పించడంపై కూడా చర్చ జరిగింది. జమావేశంలో రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్‌ ‌జనరల్‌,  ‌బి…

ఇడి విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత

పిడికిలి బిగించి అభివాదం దిల్లీలోనే రాష్ట్ర మంత్రుల మకాం…న్యాయ నిపుణులతో మంత్రాంగం న్యూ దిల్లీ, మార్చి 11 : దిల్లీ లిక్కర్‌ ‌పాలసీకి సంబంధించిన వ్యవహారంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం దిల్లీలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌(ఈడీ) విచారణకు హాజరయ్యారు. అందరికీ అభివాదం చేస్తూ కవిత ఈడీ  కార్యాలయం లోపలికి వెళ్లారు. పిడికిలి బిగించి మనదే విజయం…

కవిత విషయంలో ఇరు పార్టీలవి డ్రామాలు

ఇడి తలచుకుంటే గంటలోపే అరెస్ట్ ‌చేయొచ్చు పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి జగిత్యాల, ప్రజాతంత్ర, మార్చి 11 : దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో అంతా డ్రామా నడుస్తుందని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. బిఆర్‌ఎస్‌, ‌బిజెపిలు డ్రామాను ఆడుతున్నాయని మండిపడ్డారు. నిజానికి ఈడీ తలుచుకుంటే  ఎమ్మెల్సీ కవితను  గంటలోపే అరెస్ట్ ‌చేయొచ్చని రేవంత్‌ ‌రెడ్డి…

ఏకమై పోరాడితే రైతు వెంటే రాజకీయ పార్టీలు

కేసీఆర్‌పై కోపంతో బిజెపి వైపు చూడొద్దు వొచ్చే జనవరిలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం గెలిస్తే ఆరు నెలల్లో చక్కెర ఫ్యాక్టరీ ఓపెన్‌ ‌మెట్‌పల్లి పర్యటనలో పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి మెట్‌పల్లి(జగిత్యాల), ప్రజాతంత్ర, మార్చి 11 : ఆబ్‌ ‌కీ బార్‌ ‌కిసాన్‌ ‌సర్కార్‌ అం‌టూ జాతీయ పార్టీని ఏర్పాటు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌…

దిగజారిన రాజకీయాలతో వ్యవస్థ నాశనం

తెలంగాణ బచావో సదస్సులో ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌ ‌కేసీఆర్‌ను గద్దె దించేందుకు ఉద్యమకారులంతా ఐక్యం కావాలి: టీజేఎస్‌ ‌రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌రాష్ట్రంలో సమస్యలపై ఎలా పోరాడతామనేది పెద్ద ప్రశ్న అదానీ, అంబానీ తర్వాత అత్యంత ధనవంతుడు కేసిఆర్‌ ‌తెలంగాణ బచావో అనేది భారత్‌ ‌బచావోలో అంతర్భాగం సదస్సులో పలువురు వక్తల అభిప్రాయం ముషీరాబాద్‌, ‌ప్రజాతంత్ర,…

పేదల కోసం కాదు..పెద్దల కోసమే ‘ధరణి’

అక్రమాల పుట్టగా మారింది వందరోజుల్లో ధరణి సమస్యలకు చెక్‌ ‌కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చిన వెంటనే చర్యలు సుల్తాన్‌ ‌పూర్‌ ‌గ్రామంలో ధరణిపై ప్రజాభిప్రాయంలో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రద్దుతోనే సామాజిక తెలంగాణ సాధ్యమన్న సిఎల్‌పి నేత భట్టి కౌలు రైతులను పట్టించుకోని ప్రభుత్వం : కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత జైరామ్‌ ‌విమర్శ పెద్దపల్లి, ప్రజాతంత్ర, మార్చి…

లిక్కర్‌ ‌స్కామ్‌ను పక్కదారి పట్టించే కుట్ర

కవిత దీక్షపై బిజెపి రాష్ట్ర చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌మండిపాటు సిఎం తీరుతోనే రాష్ట్రంలో మహిళలపై వరుస ఘటనలని విమర్శ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా దీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 10 : ఎమ్మెల్సీ కవిత దిల్లీలో కాదు..ప్రగతి భవన్‌ ‌ముందు ధర్నా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. లిక్కర్‌…

ఏ‌ప్రిల్‌ 30‌న నూతన సచివాలయం ప్రారంభం

ఖరారు చేసిన సిఎం కెసిఆర్‌ ‌నిర్మాణ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి 14న అంబేడ్కర్‌ ‌స్మృతి వనం…జూన్‌ 2‌న అమరుల స్థూపం ప్రారంభం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 10 : కొత్తగా నిర్మించిన సచివాలయానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్‌ 30‌న ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ ‌నిర్ణయించారు. దాంతో పాటు హుస్సేన్‌ ‌సాగర్‌ ‌పక్కనే స్మృతి వనాన్ని జూన్‌…