Category ముఖ్యాంశాలు

ఫామ్‌ ‌హౌజ్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐకి చుక్కెదురు

విచారణలో ఉన్నందున స్టేటస్‌కో విధించిన సుప్రీమ్‌ ‌కోర్టు తదుపరి విచారణ జూలై 31కి వాయిదా న్యూ దిల్లీ, మార్చి 13 : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐకి సుప్రీమ్‌ ‌కోర్టులో చుక్కెదురైంది. సీబీఐ విచారణపై సుప్రీమ్‌ ‌కోర్టు స్టేటస్‌ ‌కో విధించింది. తదుపరి విచారణ తేదీ వరకు స్టేటస్‌కో కొనసాగుతుందని జస్టిస్‌ ‌సంజీవ్‌ ‌కన్నా, జస్టిస్‌…

నిజామాబాద్‌ ‌జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 13 : జిల్లాలోని ఇందల్వాయి మండలం చంద్రయన్‌పల్లి తండా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం చంద్రయన్‌పల్లి తండా మలుపు వద్ద జాతీయ రహదారి 44పై వేగంగా దూసుకొచ్చిన కారు ముందు వెళ్లున్న కంటైనర్‌ను  ఢీకొట్టింది. దీంతో కారులో ప్రమాయణి స్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న…

33 ‌జిల్లాలకు పార్టీ ఇన్‌ఛార్జ్‌లు

నియమించిన మంత్రి కెటిఆర్‌ ‌పార్టీ నేతలతో మంత్రి కెటిఆర్‌ ‌టెలికాన్ఫరెన్స్ ఇక మరింత జోరుగా ప్రజల్లోకి పార్టీ…మరోమారు విజయమే లక్ష్యంగా వ్యూహం నిరంతరంగా ప్రజలతో మమేకం అయ్యేలా కార్యక్రమాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 13 : తెలంగాణలో ఎన్నికలు సవి•పిస్తున్న నేపథ్యంలో బిఆర్‌ఎస్‌ ‌తన వ్యూహాలకు పదునుపెడుతున్నది. మరోమారు విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్నది.  ప్రజాక్షేత్రంలోకి…

ఆదానీ వ్యవహారంపై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆం‌దోళన

పలు రాష్ట్రాల్లో నిరసన ర్యాలీలు జెపిసి వేసి విచారణ జరపాలని డిమాండ్‌ ‌న్యూ దిల్లీ, మార్చి 13 : అదానీ వ్యవహారంపై పార్లమెంట్‌ ‌లోపల, బయట కాంగ్రెస్‌ ఆం‌దోళనలు చేపట్టింది. జేపీసీ విచారణ కోసం పట్టుబడుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఉత్తరాఖండ్‌, ‌చండీగఢ్‌లలో రాష్ట్ర బడ్జెట్‌ ‌సమావేశాల తొలిరోజు కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు జెండాలు…

రాష్ట్రంలో అరాచక పాలన అంతమే లక్ష్యం

తెలంగాణ తల్లి బంధ విముక్తికే పాదయాత్ర బీఆర్‌ఎస్‌-‌బీజేపీ వెస్ట్ ‌బెంగాల్‌ ‌తరహా రాజకీయం ఎన్నికలకు ముందే అభ్యర్థుల ప్రకటన రైతులను రాజును చేసి చూపుతామన్న పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఉత్తర తెలంగాణపై కాంగ్రెస్‌ ‌ఫోకస్‌ ‌నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 13 : రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ అరాచక పాలనను అంతమొందించడమే తమ లక్ష్యమని పిసిసి చీఫ్‌…

రేపటి నుంచి ఇంటర్‌ ‌పరీక్షలు

ఏర్పాట్లపై జిల్లాల అధికారులతో విద్యాశాఖ మంత్రి సబిత సమీక్ష ప్రశాంతంగా పరీక్షలు రాయండని విద్యార్థులకు మంత్రి సూచన ఒత్తిడికి లోనుకాకుండా తల్లిదండ్రులు చూడాలని విజ్ఞప్తి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 13 : ఇంటర్‌ ‌పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. రేపు మార్చి 15వ తేదీ నుంచి ప్రారంభం…

16 ‌నుంచి సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క పాదయాత్ర

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 11 : హాథ్‌ ‌సే హాథ్‌ ‌జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్‌ ‌నేత, సీఎల్పీ లీడర్‌ ‌భట్టి విక్రమార్క పాదయాత్ర చేపట్టనున్నారు.  ఈ మేరకు షెడ్యూల్‌ ‌రిలీజ్‌ అయింది. మార్చిల 16 నుంచి భట్టి పాదయాత్ర మొదలు కానుంది. జూన్‌ 15 ‌వరకు పాదయాత్ర కొనసాగుతుంది.  నిర్మల్‌ ‌జిల్లా  బజార్‌ ‌హత్నూర…

ముగిసిన కవిత ఈడి విచారణ

మళ్లీ 16న హాజరు కావాలని ఆదేశం న్యూ దిల్లీ, మార్చి 11 : శనివారం దాదాపు 9 గంటల పాటు కొనసాగిన కవిత ఈడీ విచారణ ముగిసింది. సుమారు రాత్రి 8.05 నిముషాలకు కవిత ఈడి కార్యాలయం నుంచి బయటకు వొచ్చారు. కాగా తిరిగి ఈ నెల 16 గురువారం రోజున తిరిగి విచారణకు హాజరు…

ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం

హైదరాబాద్‌, ‌హైదరాబాద్‌, ‌మార్చి 11 : హైదరాబాద్‌, ‌రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నిక నేపథ్యంలో మూడు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్‌ అయ్యాయి. 13న ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్‌ ‌జరగనుంది.  ఈ క్రమంలో ఆ మూడు జిల్లాల పరిధిలోని మద్యం దుకాణాలను మార్చి 11 సాయంత్రం 4 గంటల నుంచి…