విముక్తి ఉత్సవాల్లో ఎవరిదారి వారిదే
మూడు పార్టీలు మూడు పేర్లతో నిర్వహణ పరస్పర దూషణలకే ప్రాధాన్యం మండువ రవీందర్‌రావు ఆంగ్లేయుల పాలన నుండి దేశానికి విముక్తి లభించిన రోజును పురస్కరించుకుని దేశ ప్రజలంతా నేటి వజ్రోత్సవాల వరకు ‘స్వాతంత్య్ర దినోత్సవం’ పేర వేడుకలను నిర్వహించుకోవడమన్నది అనవాయితీగా వస్తున్నది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎవరిని పలకరించినా ఆ రోజును ఒకే పేరుతో…
