గ్రూప్-1 ప్రశ్నాపత్రం సైతం లీక్ …!
ఉద్యోగాలివ్వలేక… ఇంత దారుణాలకు ఒడిగడతారా? నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడతారా? టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యులందరినీ రద్దు చేయాలి లీకేజీ పై న్యాయ విచారణ జరపాల్సిందే కేసీఆర్ సర్కార్ తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 14 : కేసీఆర్ పాలనలో టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్రాలన్నీ…
