సూర్య,చంద్ర గ్రహణాల రోజుల్లో శ్రీవారి ఆలయం మూసివేత
తిరుమల, అక్టోబర్ 12 : శ్రీవారి ఆలయంలో ఈ నెల 25న సూర్యగ్రహణం, నవంబర్ 8న చందగ్రహణం కారణంగా ఆయా రోజుల్లో 12 గంటల పాటు శ్రీవారి ఆలయ ద్వారాలను మూసివేయ నున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ మేరకు బ్రేక్ దర్శనం, శ్రీవారి, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఇతర ఆర్జిత సేవలను రద్దు చేసింది.…
