Category ముఖ్యాంశాలు

నిజమైన ఉద్యమకారులకు బీజేపీ వేదిక

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర ,అక్టోబర్‌ 17: ‌స్వలాభం కోసం కాకుండా.. రాష్ట్ర భవిష్యత్‌ ‌కోసమే బూర నర్సయ్య గౌడ్‌ ‌బీజేపీలో చేరుతున్నారు అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. రెండు రోజుల క్రితం టీ ఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన డా.బూర నర్సయ్య గౌడ్‌ ఇం‌టికి సోమవారం వెళ్లిన బండి సంజయ్‌ ఆయనను పార్టీ లోకి ఆహ్వానించారు…

రాజగోపాల్‌పై టిఆర్‌ఎస్‌ ‌విషప్రచారం

హావిలను నెరవేర్చని సిఎం కెసిఆర్‌ ‌ప్రచారంలో మండిపడ్డ డికె అరుణ నల్లగొండ, ప్రజాతంత్ర, అక్టోబరు 17 : ఓటమి భయంతోనే కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డిపై టీఆర్‌ఎస్‌ అబద్దపు ప్రచారాలు చేస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హావి•లను నెరవేర్చకుండా కేసీఆర్‌ ‌మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌…

టీబీ పేషేంట్లకు అండగా టిహెచ్‌ఆర్‌

ప్రతీ నెల నేరుగా పేషంట్స్ ‌చెంతకు న్యూట్రిషన్‌ ‌కిట్‌.. ‌సిద్ధిపేట నియోజకవర్గంలో 265 మందికి మనోధైర్యం ఇవ్వనున్న మంత్రి హరీష్‌ ‌రావు అభాగ్యుల మనోవేదనకు ఆత్మీయ కానుక 4 రకాల పోషకాహారాల కిట్‌ ‌త్వరలో ఇంటింటికి పంపిణీ సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17 : ‌జబ్బు వొచ్చిన బాధ కంటే ఎదుటివారి అవహేళనతో టిబి పేషేంట్లు…

ఆయిల్‌ ‌కంపెనీలకు కాసుల పంట

వంటింట్లో మహిళలకు గ్యాస్‌ ‌మంట మోడీ తీరుపై విరుచుకు పడుతూ మంత్రి కెటిఆర్‌ ‌ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 14 : ‌ప్రధాని మోదీ పాలనలో ధరలు ఆకాశాన్నంటి..ఆదాయాలు పాతాళంలో కూరుకుపోతున్నాయని మంత్రి కేటీఆర్‌ ‌విమర్శించారు. ఆయిల్‌ ‌కంపెనీలకు కాసుల పంటలు పండిస్తూ.. సామాన్య ప్రజల గుండెల్లో గ్యాస్‌ ‌మంటలు రేపుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు…

మాజీ ప్రొఫెసర్‌ సాయిబాబా నిర్దోషి..!

వెంటనే విడుదల చేయాలన్న బాంబే హైకోర్టు కొట్టివేత పై స్టే కోరిన మహారాష్ట్ర ప్రభుత్వం ..నేడు స్పెషల్‌ ‌లీవ్‌ ‌పిటిషన్‌ ‌విచారణ   2017 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న సాయిబాబా మంబయి, అక్టోబర్‌ 14(ఆర్‌ఎన్‌ఎ) : ‌దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ ‌జీఎన్‌ ‌సాయిబాబాకు కోర్టులో ఊరట దక్కింది. ఆయనను నిర్దోషిగా గుర్తిస్తూ బాంబే…

భారత్‌ ‌జోడో యాత్ర సందర్భంగా… షాద్‌నగర్‌లో ‘రాహుల్‌’ ‌రాత్రి బస

భారీ ఏర్పాట్లకు శ్రీకారం మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ ‌పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ‌వీర్లపల్లి శంకర్‌ కాంగ్రెస్‌ అధినేత, యువ నాయకుడు రాహుల్‌ ‌గాంధీ పాదయాత్రను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని, ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నట్టు షాద్‌నగర్‌ ‌నియోజకవర్గం కాంగ్రెస్‌ ‌పార్టీ ఇంచార్జ్ ‌వీర్లపల్లి శంకర్‌ ‌స్పష్టం చేశారు. గురువారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ ‌పట్టణంలో…

మునుగోడులో 25 వేల నకిలీ వోట్లు

కొత్త జాబితాపై చర్యలు తీసుకోవాలి కేంద్ర ఎన్నికల సంఘానికి బిజెపి ఫిర్యాదు న్యూ దిల్లీ, అక్టోబర్‌ 13 : ‌మునుగోడు ఓటర్‌ ‌జాబితాలో టీఆర్‌ఎస్‌ అవకతవకలకు పాల్పడిందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ‌తరుణ్‌ ‌చుగ్‌ ఆరోపించారు. ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన బిజెపి కేంద్ర ఎన్నికల సంఘ గడపకూడా తొకకింది. మునుగోడు ఓటర్ల జాబితాలోఅవకతవకలు జరిగాయని…

తెలంగాణలో జోడో యాత్ర.. రూట్‌ మ్యాప్‌ ..

  తెలంగాణ: ఈ నెల 23న కాంగ్రెస్ భారత్‌ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించనుంది. మొత్తం 375కి.మీ సాగనుంది. మక్తల్, దేవరకద్ర, మహబూబ్‌ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, శంషాబాద్, ఆరాంఘర్, బహదూర్‌పుర, చార్మినార్, అఫ్జల్ గంజ్, మొజంజాహి మార్కెట్, గాంధీ భవన్, నెక్లెస్ రోడ్ ఇందిరా గాంధీ విగ్రహం, బోయిన్‌పల్లి, బాలానగర్, మూసాపేట్, కూకట్‌పల్లి,…

యాత్రికుల్లో పెరుగుతున్న ఆత్మవిశ్వాసం..!

స్థానికుల నుంచి అపూర్వ ఆదరణ స్వచ్చందంగా పాల్గొంటున్న ప్రజా సంఘాలు 37వ రోజు కర్నాటకలో కొనసాగిన రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర త్వరలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల నేపథ్యంలో యాత్రకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర పార్టీ ‌రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర గురువారం 37వ రోజు కర్ణాటకలో చిత్రదుర్గలోని బొమ్మగొండనహళ్లి నుండి…