Category ముఖ్యాంశాలు

కెసిఆర్‌ ‌రంగంలోకి దిగడంతో తోక ముడిచిన కేంద్రం : విశాఖ ఉక్కుపై మంత్రి హరీష్‌ ‌రావు

కెసిఆర్‌ ‌రంగ ప్రవేశంతో తొలి విజయం : విశాఖ ఉక్కుపై మంత్రి కెటిఆర్‌ ‌కెసిఆర్‌ ‌ప్రకటనతో వెనక్కి తగ్గిన  కేంద్రం : ఏపీ బిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ ‌కెసిఆర్‌ ‌నిర్ణయంతోనే ఉక్కుకు ఊపిరి : సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ అభినందనలు హైదరాబాద్‌/‌విశాఖపట్టణం, ఏప్రిల్‌ 13 : ‌విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై బీఆర్‌ఎస్‌ అధినేత…

నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలకు అనుమతులు

బంజారాహిల్స్, ‌జూబ్లీ హిల్స్‌లో బహుళ అంతస్థులు డి-9 గ్యాంగ్‌ ‌పనేనంటూ పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ఆరోపణలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 12 : ‌నిబంధనలకు విరుద్ధంగా గతంలో ఎప్పుడూ లేనంత అక్రమంగా..బంజారాహీల్స్, ‌జూబ్లీహీల్స్ ‌ప్రాంతాల్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారని, దీంతో బహుళ అంతస్థుల భవనాలు లేచాయని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఆరోపించారు. ప్రత్యేక నిబంధనలు ఉన్నా…

రేపు అంబేద్కర్‌ ‌విగ్రహావిష్కరణ

ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సిఎస్‌ ‌శాంతి కుమారి సమీక్ష జిల్లాల నుంచి ప్రజలను తరలించడానికి ఏర్పాట్లపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 12 : ‌రేపు 14న అంబేద్కర్‌ ‌విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉన్నతాధికారులతో సమీక్షించారు. బుధవారం బిఆర్‌కెఆర్‌ ‌భవన్‌లో జరిగిన సమావేశంలో, ప్రముఖుల వాహనాల రాకపోకల…

చీమలపాడు దుర్ఘటనలో… ఇద్దరు వ్యక్తుల మృతిపై సిఎం కెసిఆర్‌ ‌దిగ్బ్రాంతి

తక్షణ వైద్య సాయానికి ఆదేశించిన సిఎం అసవరమైతే నిమ్స్‌కు తరలించాలని మంత్రి హరీష్‌ ‌రావు ఆదేశం పార్టీపరంగా అండగా ఉంటామన్న మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 12 : ‌ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదం పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత సీఎం కేసీఆర్‌ ‌తీవ్ర దిగ్బ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు.…

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితతో ఛాటింగ్‌

‌వాట్సప్‌ ‌స్క్రీన్‌ ‌షాట్స్ ‌విడుదల చేసిన సుఖేష్‌ ‌చంద్రశేఖర్‌ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 12 : ‌మనీలాండరింగ్‌, ‌చీటింగ్‌ ‌కేసులో దిల్లీ జైలులో ఉన్న సుఖేష్‌ ‌చంద్రశేఖర్‌…‌బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితపై బాంబ్‌ ‌పేల్చారు. ఢిల్లీ మండోలి జైల్లో ఉన్న సుఖేష్‌  ఈసారి చాటింగ్‌ ‌బాంబ్‌ ‌పేల్చాడు. ఎమ్మెల్సీ కవితతో తాను చేసిన వాట్సప్‌ ‌చాట్‌ ఇదేనంటూ…

నాణ్యమైన వైద్యం, వైద్య విద్యకు హబ్‌గా తెలంగాణ

మరో మూడు మెడికల్‌ ‌కాలేజీలకు అనుమతి త్వరలో మరో ఆరు మెడికల్‌ ‌కాలేజీలకు కూడా.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 240 శాతం పెరిగిన మెడికల్‌ ‌సీట్లు డిశ్చార్జీ అయిన పేషెంట్లకు మందులు ఇచ్చి పంపాలి త్వరలో అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్ల నియామక ప్రక్రియ పూర్తి టీచింగ్‌ ‌హాస్పిటళ్ల నెలవారీ సమీక్షలో మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,…

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలో భారీ కుట్ర

బైలదిల్లా కోసం విశాఖను నష్టాల్లోకి నెట్టారు బయ్యారం ఉక్కు సాధ్యం కాదని నివేదిక ఇచ్చారు విభజన హాల్లో కడప, బయ్యారంలను విస్మరించారు ఆత్మీయ ఆదానీ కోసం మోదీ వ్యాపార ఎత్తులు దమ్ముంటే బైలదిల్లా ఒప్పందాలను రద్దు చేయాలి తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసమే విశాఖపై స్టడీ డియా సమావేశంలో వెల్లడించిన మంత్రి కెటిఆర్‌ 25‌న నియోజకవర్గ…

వరంగల్‌ ‌సిపి రంగనాథ్‌ను వదిలే ప్రసక్తి లేదు

ఆయన అవినీతి చిట్టా లెక్కలు తీస్తున్నాం నా ఫోన్‌ ‌మాయం చేసింది పోలీసులే బలగం సినిమా బంధాలను చూపింది కెసిఆర్‌ ‌కుటుంబ విలువలు తెలుసుకోవాలి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కీలక వ్యాఖ్యలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 10 : ‌సీఎం కేసీఆర్‌కు మానవ సంబంధాలు కాదు.. మనీ సంబంధాలే ముఖ్యమని బీజేపీ రాష్ట్ర…

తెలంగాణకు ఏమిచ్చారు..ఎక్కడ అడ్డుపడ్డాం

అధికారిక కార్యక్రమాల్లో రాజకీయ విమర్శలా ఆదానీ అవినీతి గురించి ఎందుకు మాట్లాడరు తెలంగాణ అభివృద్ది సాధిస్తేనే కదా…అవార్డులు ఇంటికి సున్నం వేసి నాదే అన్న తీరుగా ఉంది మోదీ వ్యవహార శైలి వి•డియా సమావేశంలో రాష్ట్ర మంత్రులు మోదీ విమర్శలపై మండిపడ్డ బిఆర్‌ఎస్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 8 : ‌మోదీ అధికార కార్యక్రమంలో రాజకీయాలు…