Category ముఖ్యాంశాలు

కేంద్రం నిర్దేశించిన లక్ష్యంలో మేమూ భాగస్వాముల‌వుతాం

– రూ.30 ట్రిలియన్‌ ‌డాలర్ల ఎకానమీలో 10శాతం ఉంటాం – ఫ్యూచర్‌ ‌సిటీ, ట్రిపుల్‌ ఆర్‌, ‌మూసీ రివర్‌ ‌ఫ్రంట్‌తో మార్పు – వేగంగా అనుమతులు లభిస్తేనే పురోగతి సాధ్యం – పట్టణాభివృద్ధి మంత్రుల ప్రాంతీయ సమావేశంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌18: ‌హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడంతో పాటు కొత్త నగరాన్ని నిర్మించాలని భావిస్తున్నట్లు సిఎం…

మార్చి నాటికి మావోయిజాన్ని అంతం చేసీ తీరుతాం

– మావోయిస్టుల చావుకు అర్బన్ నక్సల్స్ కారకులు – మీకు మరో నాలుగు నెలలు మాత్రమే గడువు – వేములవాడలో కేంద్ర మంత్రి బండి సంచలన వ్యాఖ్యలు వేములవాడ, ప్రజాతంత్ర, నవంబర్ 18: అర్బన్ నక్సల్స్ మాయలో పడి మావోయిస్టులు మోసపోయి ప్రాణాలు కోల్పోవద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు.…

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ

– ఎన్‌కౌంటర్‌లో పార్టీ అగ్రనేత హిడ్మా హతం – అతని భార్య రాజీ అలియాస్ రాజక్క కూడా మృతి – మరో నలుగురు మావోయిస్టులు హతం – భద్రతా దళాలకు భారీ విజయం -మావోయిస్టుల నిర్మూలన లక్ష్యానికి చేరువగా భద్రతా దళాలు మారేడుమిల్లి, నవంబర్‌ 18: ‌మావోయిస్ట్ ‌పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా మరో…

గుదిబండ‌గా మారిన కేంద్రం నిబంధ‌న‌లు

– ప‌త్తి పంట అమ్ముకోలేక రైతుల ఇబ్బందులు – రంగు మారిన పంట‌ను కొనుగోలు చేయ‌డంలేదు -అయిన‌కాడికి అమ్ముకోవాల్సిన దుస్థితి – కేంద్రం మిల్ల‌ర్ల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాలి -మంత్రి తుమ్మ‌ల‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17: రైతులు రేయింబవ‌ళ్లు కష్టపడి సాగు చేసిన ప‌త్తిని  కేంద్రం పెట్టిన నిబంధనలతో రైతులు అమ్ముకోలేక  దిక్కతోచని పరిస్థితి ఏర్పడింద‌ని…

విద్యానగర్‌ లో విషాదం

– ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి – కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, పీసీసీ చీఫ్‌ పరామర్శ హైదరాబాద్‌,ప్రజాతంత్ర, నవంబర్‌ 17: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్లోని విద్యాన‌గ‌ర్‌కు చెందిన నజీరుద్దీన్‌ కుటుంబంలోని 18 మంది మృతిచెందారు. దీంతో ఈ ప్రాంతంలో తీవ్ర విషాదం అలముకుంది. నజీరుద్దీన్‌ మృతితో…

డిసెంబర్‌ ‌రెండోవారంలో ‘స్థానిక’ ఎన్నికలు

– ప్రజాపాలన వారోత్సవాల అనంతరం నోటిఫికేషన్‌ -‌ కేబినెట్‌లో మంత్రులతో చర్చించిన సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌17: ‌స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ కేబినెట్‌ ‌కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన వారోత్సవాల తర్వాత ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. డిసెంబర్‌ 1 ‌నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించే…

గిగ్‌ ‌వర్కర్లకు ఇక రక్షణ కవచం

– వెట్టినుంచి విముక్తితోపాటు ఉద్యోగ భద్రత – సంక్షేమం, సామాజిక భద్రత లక్ష్యంగా బిల్లు – చర్చించి ఆమోడించిన తెలంగాణ కేబినెట్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 17: ‌తెలంగాణ గిగ్‌ ‌వర్కర్స్ ‌బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సోమవారం సీఎం రేవంత్‌ ‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ భేటీలో ‘తెలంగాణ…

బస్సు ప్రమాద ఘ‌ట‌న‌పై సౌదీలో ఉన్న‌త‌స్థాయి విచార‌ణ

– మృత‌దేహాల‌ను గుర్తించే ప్ర‌క్రియ సాగుతోంది – సౌదీ ప్ర‌భుత్వం డెత్ స‌ర్టిఫికెట్ ఇస్తుంది – కేంద్ర‌ మంత్రి కిష‌న్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17: సౌదీ అరేబియాలో ఇవాళ ఉదయం మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింద‌ని కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి అన్నారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో…

మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా

– అజారుద్దీన్‌ ‌నేతృత్వంలో సౌదీకి ప్రభుత్వ బృందం – అక్కడే అంత్యక్రియలకు ఏర్పాట్లు – తెలంగాణ కేబినేట్‌ ‌కీలక నిర్ణయం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 17:  ‌సౌదీ అరేబియా బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. సోమవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌ ‌రెడ్డి…