Category ముఖ్యాంశాలు

పేద గర్భిణులకు పౌష్టికాహారం

అందుబాటులోకి కెసిఆర్‌ ‌న్యూట్రిషన్‌ ‌కిట్‌ ‌కామారెడ్డిలో ప్రారంభించిన మంత్రి హరీష్‌ ‌రావు తల్లి మనసుతో ఆలోచించి ప్రారంభించామన్న మంత్రి కామారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 21 : ‌తల్లి మనసుతో ఆలోచించి పేద గర్భిణులకు పౌష్టికాహార కిట్‌ను ఇస్తున్నామని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. గర్భిణులు రక్తహీనతతో బాధపడకూడదనే కేసీఆర్‌ ‌న్యూట్రిషన్‌ ‌కిట్‌ ‌పంపిణీ చేస్తున్నామన్నారు. వారికి…

గోదావరి నదిపై హంస వాహనం ట్రయల్‌ ‌రన్‌

భద్రాచలం,ప్రజాతంత్ర ,డిసెంబర్‌ 21 : ‌ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం నిర్వహిస్తున్న ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా 1వ తేది ఆదివారం నాడు గోదావరి నదిపై నిర్వహించనున్న తెప్పోత్సవ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. స్వామివారిని గోదావరి నదిపై విహరింపజేసే హంసవాహనాన్ని సిద్ధం చేసారు. బుధవారం నాడు దేవస్థానం అధికారులు ఆర్‌డిఓ రత్నకళ్యాణి, తహశిల్దార్‌ శ్రీ‌నివాస్‌…

ఒబెరాయ్‌ ‌హోటల్‌లో కవిత విటింగ్‌ల మతలబు ఏమిటి?

కేజ్రీవాల్‌, ‌మాన్‌, ‌కెసిఆర్‌లకు లిక్కర్‌ ‌స్కామ్‌లో వాటాలు ఆరోపణల నుంచి తప్పించుకునేందుకే బిఆర్‌ఎస్‌ ‌బిజెపి రాష్ట్ర ఇంచార్జ్ ‌తరుణ్‌ ‌చుగ్‌ న్యూ దిల్లీ, డిసెంబర్‌ 21 : ‌తెలంగాణలో మొదలైన కల్వకుంట్ల కుటుంబం దోపిడీ, ఇప్పుడు దేశ రాజధానికి చేరిందని తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ ‌తరుణ్‌ ‌చుగ్‌ ‌విమర్శించారు. రాబోయే రోజులలో మరిన్ని నిజాలు…

ఎప్పు‌డో చేసిన ఆరోపణలకు ఇప్పుడా జవాబు..!

ట్రీట్‌మెంట్‌ ‌చేసుకున్నాక చెబుతున్న మాటలు కెటిఆర్‌ ‌సవాళ్లపై మండిపడ్డ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 21 : ‌డ్రగ్స్‌పై తాను సవాల్‌ ‌చేసినప్పుడు స్పందించకుండా..ఇప్పుడా మాట్లాడేది అని మంత్రి కెటిఆర్‌పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. విదేశాలకు వెళ్లి కేటీఆర్‌ ‌ట్రీట్మెంట్‌ ‌చేయించుకుని…

మజ్లిస్‌ ‌వ్యతిరేక ప్రాంతాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం

బస్తీ దవాఖానాలను పట్టించుకోవడం లేదు నాంపల్లి నియోజక వర్గంలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి పాద యాత్ర హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 21 : ‌నగరంలో మజ్లీస్‌ ‌పార్టీకి వ్యతిరేకంగా ఉన్న బస్తీలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి ఆరోపించారు. కొండాపూర్‌, ‌మాదాపూర్‌, ‌హైటెక్‌ ‌సిటీని మాత్రమే అభివృద్ధి చేస్తుందన్నారు.…

అబద్దాలు ఎన్నిసార్లు చెప్పినా నిజం కావు

బిజెపిని వ్యతిరేకిస్తున్నందుకే మాపై కక్ష ఛార్జిషీట్‌లో తన పేరుపై బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కవిత ట్వీట్‌ ‌హైదరాబాదు, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 21 : ఎన్నిసార్లు తనపేరు ప్రస్తావించినా అబద్ధం నిజంకాబోదని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అన్నారు. బిజెపి నేత కోమటి రెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి వ్యాఖ్యలపై ఎంఎల్‌సి కవిత స్పందిస్తూ…ఛార్జిషీట్‌లో తన పేరు 28 సార్లు రాసినా,…

ఈ ‌యేడాది కొంత ప్రశాంతంగానే ముగుస్తున్నది

సైబర్‌ ‌క్రై ‌కేసులు, మహిళలపై అత్యాచార కేసులు మాత్రం పెరిగాయి వార్షిక నివేదికను వివరించిన హైదరాబాద్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సివి ఆనంద్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 21 :  2022 ‌సంవత్సరం చాలా ప్రశాంతంగా ముగుస్తుందని నగర పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సివి ఆనంద్‌ ‌చెప్పారు. అయితే సైబర్‌ ‌క్రైమ్‌ ‌కేసులు మాత్రం పెరిగాయని అన్నారు. 2022లో…

కాంగ్రెస్‌లో చర్చలతో సమస్యలకు చెక్‌

గతంలో అనేకమార్లు ఇలా జరిగింది దిగ్విజయ్‌ ‌సింగ్‌ ‌రాకతో అన్నీ సర్దుకుంటాయి పార్టీ సీనియర్‌ ‌నేత మల్లు రవి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 21 : ‌కాంగ్రెస్‌లో సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని పార్టీ సీనియర్‌ ‌నేత మల్లు రవి ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటి సందర్భాలు అనేకం ఉన్నాయని అన్నారు. దిగ్విజయ్‌ ‌సింగ్‌…

కాంగ్రెస్‌ అసమ్మతిని దిగ్విజయ్‌ ‌సింగ్‌ ‌పరిష్కరిస్తారు

న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20 : ‌తెలంగాణ కాంగ్రెస్‌ ‌లో జరుగుతున్న పరిణామాలపై ఆ పార్టీ సీనియర్‌ ‌నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు  స్పందించారు. ఈ సందర్బంగా ఆయన ఇక్కడ వి•డియాతో మాట్లాడుతూ అసలైన కాంగ్రెస్‌ ‌నేతలకు అన్యాయం జరిగిందనేది తమ వాదనని.. కమిటీలో ఉన్న వారిని రాజీనామా చేయమని తాము అడగలేదన్నారు. సమస్యను…