బిజెపి బి టీమ్…బిఆర్‌ఎస్‌తో కలిసే ప్రసక్తే లేదు
స్పష్టం చేసిన రాహుల్ గాంధీ కాంగ్రెస్‌లో జోష్ నింపిన ఖమ్మం తెలంగాణ జనగర్జన సభ ఆదివారం ఖమ్మం బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో బిఆర్‌ఎస్ పార్టీ పట్ల తమ వైఖరిని కుండబద్ధలు కొట్టింది. అంతేగాకుండా బిజెపి, బిఆర్‌ఎస్ వేరు కాదని, బిఆర్‌ఎస్ అంటే బిజెపి రిస్తేదార్ సమితి అని భాష్యం…
