జివో 47పై హైకోర్టు ధర్మాసనం స్టే
ఇదో రకమైన భూకబ్జానే అంటూ వ్యాఖ్యలు హైదరాబాద్, జూన్ 28(ఆర్‌ఎన్‌ఎ) : కమ్మ, వెలమ సంఘాలకు భూములు కేటాయిస్తూ జారీ చేసిన జీవో నెంబరు 47పై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. 2021లో కమ్మ, వెలమ కుల సంఘాలకు చెరి ఐదు ఎకరాల భూములు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. బలమైన కులాలకు భూకేటాయింపులు…
