Category ముఖ్యాంశాలు

తెలంగాణ బిజెపిలో గందరగోళం

రాష్ట్ర పార్టీ తీరుతో అధిష్టానంలో అసహనం హుటాహుటిన దిల్లీకి కిషన్‌ ‌రెడ్డి అంతకు ముందే దిల్లీ చేరుకున్న ఈటల, రాజగోపాల్‌ ‌రెడ్డి నేడు రాష్ట్ర పర్యటనకు నడ్డా…నాగర్‌కర్నూల్‌లో బహిరంగ సభ కర్నాటకలో ఓటమి తరువాత రాష్ట్రంలో మారిన పార్టీ ముఖచిత్రం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 24 : ‌తెలంగాణ బిజెపిలో గందరగోళం కనిపిస్తుంది. ఉన్నవాళ్లు ఉంటారా…

సోనియా తెలంగాణ ఇచ్చారు..

రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌ ‌పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి కృతజ్ఞత తెలిపే సమయం వొచ్చింది మళ్లీ మోసపోవద్దు… ప్రజలకు పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి విజ్ఞప్తి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 23 : ‘‘‌తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్‌ ‌ప్రయత్నిస్తున్నారు. తండ్రిని నమ్మడం లేదని కొడుకును పంపిస్తుండు. బాప్‌ ఏక్‌ ‌నంబర్‌.. ‌బేటా…

‌ప్రతిపక్షాల సమావేశం రోజే దిల్లీ రాకలో ఆంతర్యం?

బిజెపితో చర్చలకే కెటిఆర్‌ ‌దిల్లీకి… తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్ ‌మాణిక్‌రావ్‌ ‌థాక్రే విమర్శ న్యూ దిల్లీ, జూన్‌ 23 : ‌కేంద్ర మంత్రులను మంత్రి కేటీఆర్‌ ‌కలవడంపై తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్ ‌మాణిక్‌రావ్‌ ‌థాక్రే స్పందిస్తూ..ఓ వైపు శుక్రవారం  పాట్నాలో విపక్షాల వి•టింగ్‌ ‌జరుగుతుండగా…మరోవైపు దిల్లీలో బీజేపీతో  బీఆర్‌ఎస్‌ ‌నేతలు మంతనాలు జరుపుతున్నారన్నారని విమర్శించారు. ప్రతిపక్షాల…

విపక్షాలు కాదు..ప్రజలు ఏకం కావాలి

పాట్నా సమావేశంపై మంత్రి కెటిఆర్‌ ‌స్పందన దేశానికి కాంగ్రెస్‌, ‌బిజెపి చేసిందేవి• లేదు అందుకే రెండు పార్టీలకు దూరంగా ఉంటున్నాం హైదరాబాద్‌ ‌కేంద్రంగా జాతీయ రాజకీయాలు చేస్తాం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ను కలిసిన కెటిఆర్‌ ‌కంటోన్మెంట్‌ ‌భూములు బదలాయించాలని వినతి న్యూ దిల్లీ, జూన్‌ 23 : ‌రాజకీయ పార్టీలు ఒక్కటి…

వొచ్చే ఎన్నికల్లో ఐక్యంగా బీజేపీని ఓడించబోతున్నాం

బిజెపి పెద్దల పార్టీ…కాంగ్రెస్‌ ‌పేదల పార్టీ తెలంగాణలోనూ అధికారం మాదే కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జూన్‌ 23 : ‌విపక్ష పార్టీలన్నీ కలిసికట్టుగా 2024 సాధారణ ఎన్నికల్లో బిజెపిని ఓడిస్తాయని కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ అన్నారు. శుక్రవారం పాట్నాలో ప్రతిపక్ష పార్టీల సమావేశానికి పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ‌ఖర్గేతో…

బీహార్‌లో విజయం సాధిస్తే కాంగ్రెస్‌లో పునరుత్తేజం: కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే

పాట్నా, జూన్‌ 23 : ‌బిహార్‌లో కాంగ్రెస్‌ ‌విజయం సాధిస్తే దేశవ్యాప్తంగా పార్టీ పునరుత్తేజానికి దోహదం చేస్తుందని ఏఐసీసీ చీఫ్‌ ‌మల్లికార్జున్‌ ‌ఖర్గే అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ ‌కార్యాలయం సదకత్‌ ఆ‌శ్రమ్‌లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఖర్గే మాట్లాడారు. దేశం కోసం, దేశ ప్రజాస్వామ్య కోసం ప్రజలంతా కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. రాహుల్‌ ‌గాంధీ ప్రారంభించిన…

కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌ ఒక్కటే

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను గెలిపిస్తే బీఆర్‌ఎస్‌లో చేరుతారు తెలంగాణలో బిజెపి ప్రజాస్వా భ్రుత్వం రావడం ఖాయం ఇంటింటికీ బిజెపి కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లిన బిజెపి నేతలు, కార్యకర్తలు బిజెపి ఎవరితోనూ పొత్తు పెట్టుకోదన్న బిజెపి రాష్ట్ర చీఫ్‌ ‌బండి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 22 : ‌రాష్ట్ర వ్యాప్తంగా…

మోసపోతే గోసపడతాం

మళ్ళీ గెలిస్తే పటాన్‌ ‌చెరు వరకు మెట్రో రైలు మేము మాట తప్పము..చెప్పింది చేస్తాం ఇంటింటికి మంచి నీళ్ళు, 24 గంటలు కరెంట్‌ ఇచ్చే ఏకైక రాష్ట్రం పటాన్‌ ‌చెరులో సూపర్‌ ‌స్పెషాలిటీ హాస్పిటల్‌కి సీఎం కేసీఆర్‌ ‌శంకుస్థాపన మూడు మున్సిపాలిటీలకు 30 కోట్లు…55 గ్రామ పంచాయితీలకు 15 లక్షల చొప్పున నిధులు పటాన్‌ ‌చెరుకు…

ఆసియాలోనే అతిపెద్ద హౌజింగ్‌ ‌కాలనీ

కొల్లూరు డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ‌కాలనీ కెసిఆర్‌ ‌నగర్‌ను ప్రారంభించిన సిఎం కెసిఆర్‌ ‌సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూన్‌ 22 : ‌సంగారెడ్డి జిల్లా కొల్లూరులో రెండోదశ కింద చేపట్టిన ఆసియాలోనే అతిపెద్దదైన కేసీఆర్‌ ‌నగర్‌ 2 ‌బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్‌ ‌కాలనీని గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌  ‌ప్రారంభించారు. ఆరుగురు లబ్దిదారులకు లాంఛనంగా ఇండ్ల పట్టాలను అందజేశారు.…