ఈటల హత్యకు కౌశిక్ రెడ్డి కుట్ర
హత్యకు 20 కోట్లు ఖర్చు చేస్తానన్న ఎమ్మెల్సీ కెసిఆర్ ప్రోద్భలంతోనే చెలరేగుతున్న కౌశిక్ రెడ్డి ఈటల సతీమణి జమున సంచలన ఆరోపణలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27 : బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హత్యకు పాడి కౌశిక్ రెడ్డి కుట్ర పన్నారని ఆయన సతీమణి జమున సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్తను హత్య…
