వరద బాధితులను తక్షణమే ఆదుకోవాలి
సుబేదారి(హన్మకొండ), ప్రజాతంత్ర, ఆగస్టు 2 : రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు వరంగల్, హనుమకొండ ప్రాంతాలలో అనేక లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయని ఈ ప్రాంతంలోని ప్రజలను ఆదుకునేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జూలై14 నుండి 28 వరకు కురిసిన భారీ వర్షాలకు…

