Category ముఖ్యాంశాలు

బిఎసికి బిజెపిని ఎందుకు ఆహ్వానించరు

మాకు కనీసం కార్యాలయ రూమ్‌ ఇవ్వరా ఉమ్మడి ఎపి కన్నా అధ్వాన్నంగా తెలంగాణ కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్టు 3 : అసెంబ్లీకి సంబంధించి కీలకమైన బీఏసీ సమావేశానికి బీజేపీని ఆహ్వానించకపోవటం అన్యాయమని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌  ‌మండిపడ్డారు. గురువారం వి•డియాతో మాట్లాడుతూ..ఒక్క సభ్యుడన్న…

రుణమాఫీని ఏకకాలంలో చేయాలి

ఎన్నికలకు ముందే నెరవేర్చాలి విడియాతో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్టు 3 : ఎన్నికలు సవి•పిస్తున్న వేల అయినా సీఎం కేసీఆర్‌కు రైతు రుణమాఫీ గుర్తు రావడం సంతోషమని ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి అన్నారు. గురువారం అసెంబ్లీ వి•డియాతో పాయింట్‌ ‌వద్ద ఎమ్మెల్సీ మాట్లాడుతూ..36 వేలలోపు బకాయిలు ఉన్న రైతులకు మాత్రమే…

జై కిసాన్‌ ‌మా విధానమని రుజువయ్యింది

కెసిఆర్‌ ‌దక్షతకు రుణామఫీ ఓ ఉదాహరణ మంత్రి కెటిఆర్‌ ‌వ్యాఖ్యలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 3 : ‌బీఆర్‌ఎస్‌ అం‌టే భారత రైతు సమితి అని మరోసారి రుజువైందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. జై కిసాన్‌ అనేది తమకు కేవలం ఓ నినాదం కాదని, తమ ప్రభుత్వ విధానం అని తేలిపోయిందని చెప్పారు. కేంద్రం అనాలోచిత…

6‌న జయశంకర్‌ ‌స్మారకోపన్యాస స్ఫూర్తి సదస్సు

జయప్రదం చేయాలని విద్యావంతుల వేదిక విజ్ఞప్తి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 3 : ‌నిర్విరామంగా తన జీవిత ప్రయాణాన్ని స్వరాష్ట్ర సాధన కోసం కొనసాగించిన ఆచార్య జయశంకర్‌ ‌సార్‌ను తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రతి సంవత్సరం వారి పేరు మీద స్మారకోపన్యాస సదస్సును నిర్వహిస్తుంది. జయశంకర్‌ ‌కొనసాగించిన విలువలను, ఉద్యమ స్ఫూర్తిని,సంఘటిత ఆలోచనలను, ప్రజాస్వామిక భావజాల…

కాంగ్రెస్‌లో చేరిన జూపల్లి తదితరులు

కండువా కప్పి ఆహ్వానించిన జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే పలువురు నేతల చేరికతో కాంగ్రెస్‌లో జోష్‌ న్యూ దిల్లీ, ఆగస్ట్ 3 : ఎట్టకేలకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌ ‌గూటికి చేరుకున్నారు. గురువారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కెసి వేణుగోపాల్‌ల సమక్షంలో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌ ‌కండువా కప్పుకున్నారు. ఉదయమే…

వరదలతో 3151 ఎకరాల్లో పంట నష్టం

దెబ్బ తిన్న 115 పిఆర్‌ ‌రోడ్లు, 61 ఆర్‌ అం‌డ్‌ ‌బి రోడ్లు భద్రాచలం జిల్లాలో ముంపు ప్రాంతాలను పరిశీలించిన కేంద్ర బృందం భద్రాచలం,ప్రజాతంత్ర,ఆగస్ట్ 03 : ఎడతెరిపి లేని భారీ వర్షాలు, గోదావరి వరదలతో జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లిందని జిల్లా కలెక్టర్‌ ‌డాక్టర్‌ ‌ప్రియాంక తెలిపారు. గురువారం ఇటీవల కురిసిన భారీ వర్షాలు,…

‌ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు

కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్నకు సభ నివాళి సాయన్నతో అనుబంధాన్ని పంచుకున్న కెసిఆర్‌, ‌సభ్యులు 2 నిముషాల మౌనం తరవాత సభ నేటికి వాయిదా మూడ్రోజులే అసెంబ్లీ సమావేశాలు…బిఎసి నిర్ణయం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్టు 3 : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమయ్యాయి.  ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన అనంతరం దివంగత కంటోన్మెంట్‌…

వాకర్స్ ను ఇబ్బందికి గురి చేసిన అసెంబ్లీ సమావేశాలు…

“అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎలాంటి  సమాచారం లేకుండా పబ్లిక్ గార్డెన్ పార్క్ గేట్లను మూసివేశారు.  బాధ్యతారహిత ప్రవర్తన… ..చాలా మంది సీనియర్ సిటిజన్లు, మహిళలు మరియు వాకర్స్ తిరిగి వెళ్ళి పోయారు. ప్రజా సంబంధిత సేవలు లేదా సమాచారం విషయంలో తెలంగాణ ప్రభుత్వం లేదా సంబంధిత కేర్ టేకర్ విభాగాలు మరింత బాధ్యత వహించాలని  కోరుతున్నామని పర్యావరణ…

విద్యా రంగంలో మార్పు రాకుంటే..

కెసిఆర్‌ ‌ప్రభుత్వాన్ని గ్దదె దింపే వరకు పోరాడతాం ఏబీవీపీ జాతీయ కార్యదర్శి అంకిత పవర్‌ హైదరాబాద్‌, ఆగస్ట్ 2 :‌ నీళ్లు,నిధులు,నియామకాల కొరకు కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్‌ ‌కుటుంబ పాలనతో దోపిడీ చేస్తుందని ఏబీవీపీ జాతీయ కార్యదర్శి అంకిత పవర్‌  అన్నారు. సీఎం కూతురు కవిత దేశవ్యాప్తంగా ఈ మధ్య లిక్కర్‌ ‌రాణిగా ఫేమస్‌…