భద్రాచలం ఉనికికి దెబ్బ
మూడు పంచాయితీలుగా విభజన గవర్నర్ తిప్పిపంపిన బిల్లుకు మరోమారు ఆమోదం అసెంబ్లీలో విభజనపై మంత్రి ఎర్రబెల్లి వివరణ భద్రాద్రి కొత్తగూడెం,ప్రజాతంత్ర,ఆగస్ట్ 5: పరిపాలన సౌలభ్యం కోసం భద్రాచలాన్ని మూడు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర శాసన సభ మరోసారి ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ మేరకు గవర్నర్ తిప్పి పంపిన బిల్లును రాష్ట్ర పంచాయతీరాజ్…
