గద్దర్ అంత్యక్రియల్లో అపశ్రుతి..
తోపులాటలో సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ మృతి హైదరాబాద్, ప్రజాతంత్ర,ఆగస్ట్7: ప్రజా గాయకుడు గద్దర్ అంత్యక్రియల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆల్వాల్ మహాబోధి స్కూల్ కాంపౌండ్‌లో గద్ధర్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో..బౌద్ధ ఆచారం ప్రకారం జరిగాయి. అయితే.. కడసారి చూపు కోసం భారీగా అభిమానులు వచ్చారు. పోలీసులు వాళ్లను నియంత్రించలేకపోవడంతో తోపులాట జరిగింది. తోపులాటలో…
