Category ముఖ్యాంశాలు

‘జమీన్‌ ఆస్మాన్‌ ఫరక్‌’

మన ఊరు`మన బడి ద్వారా ప్రభుత్వ స్కూళ్లకు మహార్దశ హెచ్‌ఎంలూ మీకు దండం పెడతా…స్పోర్ట్స్‌ కిట్స్‌ను రూముల్లో పెట్టకండి త్వరలో మరిన్ని స్కూళ్లను డెవలప్‌మెంట్‌ చేస్తా సిద్ధిపేట గర్స్ల్‌ స్కూల్‌ అండ్‌ కాలేజ్‌ ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 9: ఒకప్పుడు  ప్రభుత్వ స్కూళ్లంటే  శిథిలావస్థలు..రాష్ట్రం ఏర్పడి కేసీఆర్‌ సిఎం అయ్యాక మన…

కెసిఆర్‌ ‌కృషితో ఆకుపచ్చ తెలంగాణ ఆవిష్కృతం

ఎక్కడ చూసినా భూమాతకు పచ్చచీరకట్టు గతంలో నెర్రెలు బారిన .. నెత్తురు కారిన నేల నక్సలిజంతో, తీవ్రవాదంతో, సామాజిక అసమానతలు సమైక్య పాలనలో ఆగమైన తెలంగాణ నేల 9ఏళ్ల తెలంగాణలో ఎంత అభివృద్ది సాధించామో చూడాలి ఐటి హబ్‌ అం‌టే వేలం బిల్డింగ్‌ ‌కాదు..భవిష్యత్‌కు మెట్టు నిజామాబాద్‌ ‌పర్యటనలో మంత్రి కెటిఆర్‌ నిజామాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్9:: ‌భూమాత ఆకుపచ్చ…

పార్లమెంట్ సాక్షిగా బీజేపీ ఎంపీ తప్పుడు ప్రచారం

  *బిజెపి పై మంత్రి హరీశ్ రావు ఫైర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం 86 వేల కోట్లు కేంద్రం ఇచ్చిందని పార్లమెంట్ వేదికగా బిజెపి ఎంపి తప్పుడు ప్రకటన చేయడం పట్ల ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.కాళేశ్వరం నిర్మాణంలో ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వానిది లేదని, తెలంగాణ…

మైనారిటీల సంక్షేమం..అభివృద్ధి

ముఖ్యమంత్రి కేసీఅర్‌ ‌కి శ్రద్ద …: మంత్రి హరీష్‌ ‌రావు సమావేశమైన ఇతర మంత్రులు,సీ ఎస్‌ ఇతర ఉన్నతాధికారులు ‌మైనారిటీలకు లక్ష ఆర్థిక సాయం, ఓవర్‌ ‌సీస్‌ ‌స్కాలర్‌ ‌షిప్స్, ‌స్మశాన వాటికలకు స్థలాల కేటాయింపు, గౌరవ వేతనం పొందే ఇమామ్‌, ‌మౌజం సంఖ్య పెంపు, క్రిస్టియన్‌ ‌స్మశాన వాటికలు, ఆర్‌ ‌టీ ఎఫ్‌, ఎం…

అమరవీరుల స్థూపం వద్ద చర్చకు సిద్ధం…

-కేసీఆర్‌ ‌నువు రాకపోతే కేటీఆర్‌, ‌హరీష్‌ ‌ను పంపు -టీఆరెస్‌ ‌కు 25కు మించి సీట్లు రావు -అందుకే కేసీఆర్‌ ‌కాంగ్రెస్‌ ‌పై దాడి చేస్తున్నారు -అసెంబ్లీని చిల్లర రాజకీయాలకు వేదికగా మార్చారు -నిక్కర్‌ ‌పార్టీ, లిక్కర్‌ ‌పార్టీ ఒక్కటయ్యాయని గద్దరన్న ముందే చెప్పారు -టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి. ‌తెలంగాణకు కేసీఆర్‌ ‌చేసిన ద్రోహంపై…

‌మందు పోయలేదు… పైసలు పంచలేదు…

రానున్న ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో గెలుస్తా సీఎం కేసీఆర్‌ ‌పాలన ప్రజా సంక్షేమానికి స్వర్ణయుగం రాష్ట్ర మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కె.తారక రామారావు ‌రానున్న శాసన సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మంత్రి కెటిఆర్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో బిసి బంధు పధకం కింద ఎంపిక చేసిన 6వందల లబ్దిదారులకు చెక్కులను పంపిణి…

జహీరుద్దిన్ అలీ ఖాన్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి హరీష్ రావు.

లకిడికాపూల్ పూల్ లో సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ జహీరుద్దీన్ అలీఖాన్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. జహీరుద్దీన్ అలీఖాన్ ఉర్దూ పత్రిక రంగానికి ఎనలేని సేవలు…

దండకారణ్యం లో అమరవీరుల వారోత్సవాలు

మావోయిస్ట్ పార్టీ తెలంగాణ మరియు దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుల వారోత్సవాలు జులై ఆఖరు వారంలో  ఆదివాసీ ప్రజానీకం ఘనంగా నిర్వహించారు.. ఆ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ పొలిట్ బ్యూరో మెంబెర్ కటకం సుదర్శన్ @ఆనంద్ స్మారక స్థూపం ఆవిష్కరించా రు.

స్వాతంత్య్ర కాంక్షకు ఊపిరి పోసిన ‘‘క్విట్‌ ఇం‌డియా ఉద్యమం’’

అరాచకాలతో,అణచివేతతో తెల్లదొరలు భారతీయుల స్వేచ్ఛాకాంక్షను ఎంతో కాలం నిలువరించలేకపోయారు. సహనానికి కూడా హద్దుంటుంది. ఆ హద్దు చెరిగిపోయిన నాడు, అప్పటివరకు సహనమనే తెరలమాటునున్న ఆవేశం బద్దలై, ప్రళయంలా ముంచుకొస్తుంది. అలాంటి ప్రళయానికి నాంది పలికిన క్విట్‌ ఇం‌డియా ఉద్యమ చరిత్రను ప్రతీ ఒక్కరూ సింహావలోకనం చేసుకోవాలి.క్విట్‌ ఇం‌డియా ఉద్యమాన్ని స్మరించుకోవడం మన కనీస బాధ్యత.స్వేచ్ఛ అనేది…