హైదరాబాద్‌లో వేడుకగా శ్రీరామ్ శోభాయాత్ర
వేలాదిగా పాల్గొన్న భక్తులు…భారీ భద్రత కల్పించిన నగర పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా శ్రీరామనవమి వేడుకలు కల్యాణోత్సవాల్లో పాల్గొన్న మంత్రులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30 : శ్రీరామనవమి సందర్భంగా పాతబస్తీలోని సీతారాంబాగ్ రామమందిరం నుంచి శ్రీరామ్ శోభాయాత్ర గురువారం ఉదయం ప్రారంభమై హనుమాన్ వ్యాయమశాల వరకు మొత్తం 6.5 కిలో వి•టర్ల మేర శోభాయాత్ర జరిగింది.…
