Category ముఖ్యాంశాలు

ఎమ్మెల్సీ కవిత పర్యటనలో అపశృతి

జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 1 : ‌జగిత్యాలలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. ర్యాలీ తీస్తుండగా  బీఆర్‌ఎస్‌ ‌కౌన్సిలర్‌  ‌బండారి రజినీ భర్త నరేందర్‌ ‌గుండెపోటుతో మృతి చెందారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా కవితకు స్వాగతం పలికేందుకు బీఆర్‌ఎస్‌ ‌నాయకులు డీజేలతో డ్యాన్స్ ‌చేస్తూ భారీ…

హైదరాబాద్‌ ‌చేరుకున్న నిఖత్‌ ‌జరీన్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 1 :  ‌ప్రపంచ బాక్సింగ్‌ ‌చాంపియన్‌ ‌నిఖత్‌ ‌జరీన్‌కు శంషాబాద్‌ ‌విమానాశ్రాయంలో ఘనంగా స్వాగతం లభించింది. రాష్ట్ర క్రీడా, యువజన, సర్వీసుల శాఖల మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిఖత్‌ ‌జరీన్‌ను మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌శాలువాతో సత్కరించి, అభినందించారు. ఈ కార్యక్రమంలో…

ఉమ్మడి పోరాటంతోనే కెసిఆర్‌ను ఢీకొనగలం

కలిసి మెడలు వంచుదాం రండి బిజెపి రాష్ట్ర చీఫ్‌ ‌బండి, పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌లకు వైఎస్‌ఆర్‌టిపి చీఫ్‌ ‌షర్మిల ఫోన్‌ ‌సానుకూలంగా స్పందించిన ఇరు పార్టీల నేతలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 1 : ‌సీఎం కేసీఆర్‌ ‌మెడలు వంచాలి అంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని వైఎస్సార్టీపీ అధినేత వైఎస్‌ ‌షర్మిల అన్నారు. కలిసి పోరాటం…

పేపర్‌ ‌లీకేజీపై సిఎం కెసిఆర్‌ ఎం‌దుకు మాట్లాడరు

ఈ వ్యవహారంలో ప్రభుత్వాన్ని వొదిలిపెట్టేది లేదు బిజెపి రాష్ట్ర చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌నిరుద్యోగులను ఫూల్స్ ‌చేసిన కెసిఆర్‌  : ‌సిఎం మాటలను జతచేస్తూ బండి ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 1 : ‌టీఎస్పీఎస్సీ పేపర్‌ ‌లీకేజీ కేసుపై సీఎం కేసీఆర్‌ ఎం‌దుకు మాట్లాడడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ఆ‌గ్రహం…

‌ప్రగతిభవన్‌ ‌డొంక కదులుతుంది

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 1 : ‘‌టీఎస్‌పీఎస్సీ పేపర్‌ ‌లీక్‌…‌తీగలాగితే ప్రగతిభవన్‌ ‌డొంక కదిలిందా?.. విచారణలో ‘బావ’.. తెలంగాణ సీఎంవోలో బావమరిది?.. వి•కు అర్థం అవుతుందా పరువు గల కేటీఆర్‌ ‌గారూ…?’ అంటూ టిఎస్‌పిఎస్‌సి విచారణలో పురోగతిపై పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌ట్వీట్‌ ‌చేశారు.టీఎస్‌పీఎస్సీ పేపర్‌ ‌లీకేజ్‌ ‌కేసులో సెక్రటరీ అనితా రామచంద్రన్‌, ‌కమిటీ సభ్యుడు…

సంఘటిత శక్తి ప్రదర్శిస్తే రైతుదే రాజ్యం

రైతులు తలచుకుంటే సాధ్యంకానిదేదీ లేదు నల్లచట్టాల విషయ&ంలో అది రుజువయింది రైతులు చనిపోయినా క్షమాపణ చెప్పని ప్రధాని బిఆర్‌ఎస్‌లో చేరిన మహారాష్ట్ర రైతులతో సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 1 : ‌దేశంలో రైతు సంఘటిత శక్తిని ఏకం చేద్దామని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పిలుపునిచ్చారు. రైతులు తలచుకుంటే సాధ్యం కానిదేదీ…

కోటికి చేరువగా కంటివెలుగు పరీక్షలు…

రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్న కార్యక్రమం ఇప్పటివరకు 47 రోజుల్లో 96,07,764 మందికి కంటి పరీక్షలు 15,65,000 మందికి రీడింగ్‌ అద్దాలు 11.68 లక్షల మందికి ప్రిస్కిప్షన్‌ అద్దాలు అవసరమని గుర్తింపు కంటి సమస్యలు లేని వారు 68,73,020 హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 01 : ‌ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  కంటి వెలుగు  వైద్య శిబిరాలలో…

సమర్థ నాయకత్వంతోనే అభివృద్ధి సాధ్యం

కెసిఆర్‌ ‌నాయకత్వం వల్ల రాష్ట్రం పురోగమించింది ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయకపోతే అభివృద్ధి జరగదు పంచాయితీరాజ్‌ అవార్డుల పంపిణీలో మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌,  ‌మార్చి ప్రజాతంత్ర, 31 : నాయకుడు సమర్థుడయితే రాష్ట్రం అభివృద్దిలో పరుగులు తీస్తుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌ అన్నారు. తెలంగాణలో ఇప్పుడు సమర్థుడైన సిఎం కెసిఆర్‌…

పేపర్‌ ‌లీక్‌ ‌కేసులో మరో మలుపు

హవాలా మార్గంలో డబ్బు తరలింపు విచారణకు రంగంలోకి దిగనున్న ఈడీ మూడోరోజూ కొనసాగిన సిట్‌ ‌దర్యాప్తు టిఎస్‌పిఎస్‌సి బోర్డు సభ్యులకు నోటీసులు…..బండి లింగారెడ్డిని విచారించనున్న సిట్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 31 : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు మరో మలుపు తిరగనుంది. ఈ కేసును విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌…