స్వమిత్వ పథకాలన్ని అమలు చేయండి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3 : గ్రావి•ణ ప్రాంతాల్లో ఆస్తి ధృవీకరణ పత్రాలను అందించే స్వమిత్వ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతున్న ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా 2022 ఏప్రిల్19న కేంద్రంతో అవగాహనా ఒప్పందాన్ని చేసుకుందని తెలిపారు. పైలెట్ ప్రాజెక్టు…
