కోకాపేటలో బిఆర్‌ఎస్‌కు 11 ఎకరాల భూ కేటాయింపుపై…
బిఆర్‌ఎస్‌కు, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 18 : కోకాపేట భూ అప్పగింత కేసులో బీఆర్‌ఎస్‌కు కోకాపేటలో 11 ఎకరాల భూమి కేటాయింపుపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ప్రభుత్వానికి, బీఆర్‌ఎస్ పార్టీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి, బీఆర్‌ఎస్ పార్టీకి…
