Category ముఖ్యాంశాలు

విభేదాలు పక్కన పెట్టి ఐక్యంగా ముందుకు…

కోమటిరెడ్డి ఇంట్లో కాంగ్రెస్‌ ‌సీనియర్ల లంచ్‌ ‌విటింగ్‌ ‌హాజరైన రేవంత్‌, ‌జానా, ఉత్తమ్‌, ‌పొన్నాల, షబ్బీర్‌, ‌సంపత్‌ ‌తదితరులు ఆగస్ట్ ‌నుంచి ప్రజల్లోకి…త్వరలో బస్సు యాత్ర చేపట్టనున్నామన్న కోమటిరెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 19 : ఆగస్ట్ ‌నుంచి ప్రజల్లోకి వెళ్తామని, నేతలమంతా చిన్న చిన్న విభేదాలు పక్కన పెట్టి ఐక్యంగా పనిచేస్తామని కాంగ్రెస్‌ ఎం‌పి…

మిథునం కథారచయిత శ్రీరమణ మృతి

హైదరాబాద్‌, ‌జూలై 19 : ప్రముఖ కథకుడు, రచయిత, జర్నలిస్ట్ శ్రీ‌రమణ  కన్నుమూశారు. అయన వయసు 71 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీరమణ గతరాత్రి హైద్రాబాదులో తుదిశ్వాస విడిచారు. తనికెళ్ళ భరణి దర్శకత్వంలో వచ్చిన ’మిథునం’  సినిమా రచయిత శ్రీరమణ కావటం విశేషం. ఆ సినిమా పెద్ద హిట్‌ అవటమే కాకుండా, రచయిత శ్రీరమణకి,…

చిరు బ్లడ్‌ ‌బ్యాంక్‌ ‌పరువు నష్టం కేసు

హైదరాబాద్‌,‌జూలై 19 : పరువు నష్టం కేసులో, ప్రముఖ టాలీవుడ్‌ ‌దంపతులు జీవిత ఆమె భర్త రాజశేఖర్‌ ‌లకు నాంపల్లి లోని, 17వ అదనపు చీఫ్‌ ‌మెట్రో పోలిటన్‌ ‌మేజిస్ట్రే  ఒక ఏడాది జైలు శిక్ష, అయిదు వేల రూపాయలు జరిమానా విధించింది. చిరంజీవి బ్లడ్‌ ‌బ్యాంక్‌  ‌పై గతంలో రాజశేఖర్‌ ‌దంపతులు తీవ్ర ఆరోపణలు…

భదాద్రి వద్ద గోదావరి పరవళ్ళు

35 అడుగులకు చేరుకున్న నీటిమట్టం – మరింత పెరిగే అవకాశం ముంపు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్‌ ‌ప్రియాంక అలా పునరావాస కేంద్రాలు పరిశీలన – అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశం భద్రాచలం,ప్రజాతంత్ర,జూలై 19 : గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతుంది. బుధవారం ఉదయం…

తీస్తా సెతల్వాద్‌కు సుప్రీంకోర్టు  బెయిల్ మంజూరు

2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన కేసులో కార్యకర్త తీస్తా సెతల్వాద్‌కు సుప్రీంకోర్టు  బెయిల్ మంజూరు చేసింది. ప్రభుత్వ ఉద్యోగులను ఇరికించేందుకు కల్పిత పత్రాలను రూపొందించినట్లు సెతల్వాద్‌పై ఆరోపణలు వచ్చాయి. ఆమె రెగ్యులర్ బెయిల్ అభ్యర్థనను తిరస్కరించిన గుజరాత్ హైకోర్టు “వెంటనే లొంగిపోవాలని” ఆదేశించింది.ఆ ఆదేశాన్ని అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసి, కొట్టివేసింది  

‌ప్రేమ వ్యవహారంతో దారుణం

యువకుడిని నరికి చంపిన బంధువులు న్యూ దిల్లీ, జూలై 18 : దేశ రాజధాని దిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారం కారణంగా ఓ యువకుడిని యువతి బంధువులు  నడిరోడ్డుపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని జాఫ్రాబాద్లో సోమవారం చోటు చేసుకుంది. సల్మాన్‌ అనే 25 ఏళ్ల…

పలు రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్ర వన్యప్రాణి బోర్డు ఆమోదం

లక్ష్మీపూర్‌ ఎత్తిపోతలకు లైన్‌ ‌క్లీయర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 18 : రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు కేంద్ర వన్యప్రాణి బోర్డు ఆమోదం తెలిపింది. దాంతో కడెం ప్రాజెక్టుపై లక్ష్మీపూర్‌ ఎత్తిపోతల పథకం లైన్‌ ‌క్లియర్‌ అయ్యింది. అలాగే రోడ్ల విస్తరణ, విద్యుత్‌ ‌లైన్ల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన నేషనల్‌ ‌వైల్డ్‌లైఫ్‌ ‌గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్రానికి…

తెలంగాణలో మరో ఐదు రోజులపాటు భారీ వర్షాలు

హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరిక రాష్ట్రంలో పలుజిల్లాలో ఎడతెరపి లేని వర్షం…హైదరాబాద్‌లో పలుచోట్ల జల్లులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 18 : తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అల్పపీడనం కారణంగా ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడడంతో భారీ నుంచి అత్యంత…

పార్టీ మారితే కబ్జా కేసులు పెడతారా..?

ప్రభుత్వ తీరుపై మండిపడ్డ పొంగులేటి గాంధీ భవన్‌లో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డితో భేటీ తనపై 20 గుంటల భూమి కబ్జా నింద దారణమన్న కాంగ్రెస్‌ ‌నేత సొంతభూమిలో ప్రభుత్వ సర్వే…హైకోర్టులో కేసు దాఖలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 18 : ఖమ్మంలో పొంగులేటి, ఆయన సోదరుడు ప్రసాదరెడ్డికి చెందిన ఎస్‌ఆర్‌ ‌గార్డెన్‌ ‌ఫంక్షన్‌ ‌హాల్‌పై…