ఓఆర్‌ఆర్ టెండర్ల సమాచారంలో గోప్యత ఎందుకు
ఓ ఎంపీకి సమాచారం ఇవ్వకపోతే ఎలా? పదిహేను రోజుల్లోగా అడిగిన సమాచారాన్ని ఇవ్వండి రేవంత్ పిటిషన్‌పై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్, జూలై 28(ఆర్‌ఎన్‌ఎ) : ఓఆర్‌ఆర్ టెండర్ల సమాచారాన్ని గోప్యంగా ఉంచడంలో అర్థం లేదని, ఓ ఎంపీ అడిగితే దానిని ఎందుకు ఇవ్వడం లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అడిగిన సమాచారాన్ని లిఖితపూర్వకంగా…
