Category ముఖ్యాంశాలు

వానల తెలంగాణా ..!

తడిసి ముద్దవుతున్న హైదరాబాద్‌ ‌నగరం అప్రమత్తంగా ఉండాలి…బయటకు రావద్దని ప్రజలకు హెచ్చరిక నేటి వరకు విద్యాసంస్థలకు సెలవుల పొడిగింపు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సిఎం కెసిఆర్‌ ఆదేశాలు అవసరమైతే సైనిక హెలికాప్టర్ల వినియోగానికి ఆదేశాలు కడెం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద….దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు మరో రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ…

తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యం

క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ప్రతినిధి కరువు వీఆర్‌ఓ, ‌వీఆర్‌ఏ ‌పోస్టుల రద్దుతో 40 వేల ఉద్యోగాలు కనుమరుగు రెండేళ్లుగా వీఆర్‌ఎలు ఉద్యమిస్తే ఎట్టకేలకు క్రమబద్దీకరణ తక్షణమే రైతు బంధు విడుదల చేయాలి పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌ ‌రెడ్డి జగిత్యాల, ప్రజాతంత్ర, జూలై 27: తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్య పరిచారని రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌…

విద్యుత్‌ ‌షాక్‌తో అయినాపూర్‌ ‌గ్రామంలో వ్యక్తి మృతి

అధికారుల నిర్తక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం దిర్సంపల్లి సబ్‌ ‌స్టేషన్‌ ఎదుట ఆందోళన పరిగి, ప్రజాతంత్ర, జూలై 27 : పరిగి నియోజకవర్గం దోమ మండల పరిధిలోని అయినాపూర్‌ ‌గ్రామంలో బుసని బాలరాజ్‌ అనే వ్యక్తి విద్యుత్‌ ‌షాక్‌ ‌తగిలి మృత్యువాత పడడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు పోయాకే స్పందిస్తారా…సమస్య ఉందని ముందే చెప్పినా…

డీజీపీ కార్యాలయంలో ఫ్లడ్‌ ‌మానిటరింగ్‌ ‌సెంటర్‌

పలు జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు డిజిపి అంజనీ కుమార్‌ ‌సహా పోలీస్‌ ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ అత్యవసరమైతేనే బయటకు రావాలని ప్రజలకు సూచన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 27 : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి తగు సహాయ పునరావాస కార్యక్రమాలపై సలహాలు,…

ఒడ్డుకు చేరిన మోరంచపల్లి గ్రామస్తులు

ఆర్మీ హెలికాప్టర్లు, బోట్లతో తరలించిన రెస్క్యూ టీమ్స సిఎం కెసిఆర్‌ ఆదేశాలతో రంగంలోకి ఆర్మీ, అగ్నిమాపక సిబ్బంది జయశంకర్‌ ‌భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూలై 27 : వరదల్లో చిక్కుకున్న మోరంచపల్లి గ్రామస్తులు సురక్షితంగా బయటపడ్డారు. భారీ వర్షాల కారణంగా మోరంచ వాగు పొంగిపొర్లడంతో మోరంచ గ్రామంలోకి వరద నీరు వొచ్చి చేరింది. గ్రామంలోని ఇళ్లు నీట…

నిరంతరం అప్రమత్తంగా ఉండాలి

భారీ వర్షాలపై సిఎం కెసిఆర్‌ ‌సవి•క్ష పలు జిల్లాలకు ప్రత్యేకాధికారుల నియామకం నగరంలో వరద పరిస్థితులపై మంత్రి కెటిఆర్‌ ‌సవి•క్ష…అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 27 : ముంపు ప్రభావిత ప్రాంతాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులను సిఎం కెసిఆర్‌ ఆదేశించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు శుక్రవారం…

రైతు ద్రోహి కేసీఆర్‌..!

ఇది రాష్ట్ర ప్రజల సొమ్ము…కేసీఆర్‌ ‌తాత జాగిరు కాదు.. కౌలు రైతుకు నయా పైసా ఇవ్వడు కానీ..పంజాబ్‌, ‌హర్యానా రైతులకు పైసలు వంచుతడు ఒక చేత రైతుబంధు ఇచ్చి మరో చేత సబ్సిడీలు దొబ్బేసిండు 1.25 లక్షల పీఎం కిసాన్‌ ‌సమృద్ధి కేంద్రాలను జాతికి అంకితం ఒక్క రోజే 18 వేల కోట్లు రైతుల అకౌంట్లో…

జల దిగ్బంధంలో  వరంగల్‌ ‌నగరం….

వరంగల్‌ ‌నగరం గతంలో లేనంత జలదిగ్భందానికి గురైంది. వరంగల్‌, ‌హనుమకొండ, కాజీపేట ట్రై సిటీలోని దాదాపు 30 కాలనీలకు పైగా నీ• మునిగాయి.. పలు కాలనీల్లోని ప్రజలు కాలు బయటపెట్టాలంటేనే భయపడిపోతున్నారు. పలు ఇండ్లలో నీరు చేరుకోవడంతో వాటిని కాజీపేట రైల్‌ ‌స్టేషన్‌ ‌నీటిలో తేలాడటం ఈసారి వింత్లైన విషయం. రైలు పట్టాలనుండి ప్లాట్‌ ‌ఫాం…

మళ్లీ ప్రమాద స్థాయికి చేరుకోనున్న గోదావరి

 నేటి రాత్రికి 56 అడుగులు చేరుకునే అవకాశం. ముంపు ప్రాంత ప్రజలు తక్షణమే పునరావాస కేంద్రాల తరలి వెళ్లాలి : కలెక్టర్ ప్రియాంక అలా భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 27:  గోదావరికి ఎగువ నుండి వస్తున్న వరదలు వల్ల నేటి రాత్రికి 56 అడుగులకు వచ్చే అవకాశం ఉందని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు…