Category ముఖ్యాంశాలు

మణిపూర్‌ ‌దుర్ఘటన.. నిపుణులతో కూడిన ప్రత్యేక కమిటీ

కమిటీలో మాజీ మహిళా న్యాయమూర్తులు ఇప్పటి వరకు ఎన్ని ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి ఓ తెగకు చెందిన మహిళపై ఇంత దారుణమా వీడియో బయటకు వచ్చే వరకు కేంద్రం ఏం చేస్తోంది మణిపూర్‌ ‌ఘటనపై విచారణలో సుప్రీం సిజె ప్రశ్నలు న్యూదిల్లీ,జూలై31(ఆర్‌ఎన్‌ఎ): ‌మణిపూర్‌లో మే 3వ తేదీ నుంచి అల్లర్లు మొదలయ్యాయని అప్పటి నుంచి ఇప్పటి వరకూ…

కెసిఆర్‌ అవినీతిపై పోరాటం

పాలమూరు నుంచే సమరభేరీ లిక్కర్‌, అప్పు‌ల తెలంగాణగా మార్చిన కెసిఆర్‌..‌పాలమూరు ర్యాలీలో మండిపడ్డ కిషన్‌ ‌రెడ్డి నియంత పాలన అంతమయ్యే వరకు నిద్రపోమన్న డికె అరుణ తెలంగాణ ద్రోహి సీఎం కేసీఆర్‌…‌బంగారు తెలంగాణ కాలేదు కేసీఆర్‌ ‌బంగారు కుటుంబమైంది కాంగ్రెస్‌ ఎమ్‌ఐఎమ్‌ ‌బి ఆర్‌ ఎస్‌ ‌లు ఒకే గూటి పక్షులు తెలంగాణ రాష్ట్ర సాధనలో…

ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం ..

రాష్ట్ర మంత్రి మండలి కీలక నిర్ణయం మెట్రో రైల్‌ ‌విస్తరణ ..హకీ•ంపేట, మామునూర్‌ ‌విమానాశ్రాయల పునరుద్ధరణ కు ఆమోదం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై 31: తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ  43,373   ఉద్యోగులకు  శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయనున్నది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ మండలి కీలక నిర్ణయం తీసుకున్నది.  ముఖ్యమంత్రి…

లైన్ మెన్ సాహసం కు సలామ్ ..వీక్షించండి

అతి భారీ వర్షాల కారణంగా మహబూబాబాద్ సర్కిల్ ,  కొత్తగూడ  సెక్షన్ పరిధిలోని గంగారాం కొత్తగూడ మండలాలు దట్టమైన అడవులతో వాగులు వంకలతో పోల్ లు , ట్రాన్స్ఫార్మర్లు  మునిపోయినాయి . ఈ నేపథ్యంలో   పెగడపల్లి సబ్‌స్టేషన్‌లోని 11కేవీ పొగుళ్లపల్లి ఫీడర్‌ భారీ వర్షాల కారణంగా  గురువారం  బ్రేక్ డౌన్ అయ్యింది . బ్రేక్ డౌన్…

వైద్య సేవలు మరింత పటిష్టం

అత్యవసర సమయాల్లో ఉపయోగించే 108, 102తో పాటు, దురదుష్టవశాత్తు చనిపోయిన వారి పార్థీవ దేహాలను ఉచితంగా తరలించే హర్సె వాహనాలు ఎంతో విలువైన సేవలు అందిస్తున్నాయని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. అయితే కొన్ని వాహనాలకు కాలం చెల్లిపోవడంతో తరుచూ మరమ్మతులకు గురవుతున్నాయని, ఈ నేపథ్యంలో పాత వాహనాల స్థానంలో కొత్తవి సమకూర్చుకోవడంతో పాటు, అవసరమున్నట్లు…

కొత్తగా 204 అంబులెన్సులు, 228 అమ్మ ఒడి వాహనాలు

అదనంగా 34 పార్థివ వాహనాలు అందుబాటులోకి మొత్తం 466 వాహనాలు ఆగస్టు 1న ప్రారంభం పెరుగనున్న అత్యవసర సేవల విస్తృతి హైదరాబాద్‌ ‌ప్రజాతంత్ర జూలై 28 : రాష్ట్రంలో 108 అంబులెన్సులు, 102(అమ్మ ఒడి), హర్సె(పార్థివ వాహనాల) సేవల కోసం కొత్తగా 466 వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. సీఎం కేసీఆర్‌ ఆదేశం మేరకు వైద్యారోగ్య శాఖ…

శాంతించిన వరుణుడు..కొనసాగుతున్న వరదలు

ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రజలు వరంగల్‌ ‌నగరంలో బాధితులను అధికారులు ఆదుకోలేదు…ప్రజల ఆగ్రహం మూడు రోజులుగా ఉగ్రరూపం దాల్చిన వరుణుడు గురువారం నుండి శాంతస్వరూపుడిగా మారాడు. అయినప్పటికీ ఇంకా వాగులూ, వంకలు ఉరకలు వేస్తూనే ఉన్నాయి. మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నా గత వారం రోజులుగా పడుతున్న వానల వల్ల జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. పంటలకు…

వరదలను ఎదుర్కునడంలో సర్కార్‌ ‌విఫలం

సహాయక చర్యల్లో తీవ్ర నిర్లక్ష్యం జిహెచ్‌ఎం‌సి ముందు కాంగ్రెస్‌ ఆం‌దోళన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 28 : హైదరాబాద్‌లో వరదలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు, ప్రభుత్వం  పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌ ‌పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. జీహెచ్‌ఎం‌సీ  ప్రధాన కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.  వర్షాలు,…

వరదలొస్తే కంట్రోల్‌ ‌రూమ్‌ ఏర్పాటు చేయరా…?

ఎన్నికలప్పుడు వార్‌ ‌రూములు మాత్రం ఏర్పాటు చేస్తారా భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం చర్యలపై హైకోర్టు వ్యాఖ్యలు పిల్‌ను విచారణకు స్వీకరించిన •న్నత న్యాయస్థానం ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జాప్యంపైనా హైకోర్టు అసహనం హైదరాబాద్‌, ‌జూలై 28(ఆర్‌ఎన్‌ఎ) : ‌వరదల్లో చిక్కుకున్న ప్రజలకు ఎలాంటి ఆసరా కల్పిస్తున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.…