అసెంబ్లీ సమావేశాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
సమావేశాల్లో ఆర్టీసీ ఉద్యోగుల బిలును ఆమోదించే ఛాన్స్ పలు కీలక బిల్లులకు అవకాశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 2 : అసెంబ్లీ ఎన్నికలకు ముందు నేడు ప్రారంభ కానున్నవే చివరి సమావేశాలు అయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం కీలక బిల్లులను ఆమోదించబోతుంది. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకోనున్నారు. దీనికి సంబంధించిన బిల్లును…

