Category ముఖ్యాంశాలు

స్టేబుల్‌ ‌గవర్నరమెంట్‌..ఏబుల్‌ ‌లీడర్‌షిప్‌..

తెలంగాణ పురోభివృద్దికి ఇదే కారణం ఐటీ రంగంలో రూ. 57,707 కోట్ల ఎగుమతులు శాసనసభలో మంత్రి కెటిఆర్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్4: ‌రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు భారీగా పెరుగుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఐటీ ఎగుమతులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ ‌వివరంగా సమాధానం…

వరదలపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ

ప్రభుత్వ సాయం తీరుపై  కాంగ్రెస్‌ అసంతృప్తి నేతల ప్రసంగాలను అడ్డుకున్న మంత్రులు ప్రభుత్వ సమాధానంపై నిరసనగా కాంగ్రెస్‌ ‌వాకౌట్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్4: ‌వరదలపై తెలంగాణ అసెంబ్లీలో వాడివేడీగా చర్చ జరిగింది. వరద సాయంపై కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్ని నిలదీసింది. ఎక్కడా సకాలంలో సాయం అందలేని, గతానుభవాలతో చర్యలు తీసుకోలేదని మండిపడింది. ఈ క్రమంలో ప్రభుత్వ సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో…

ఆర్టీసీ విలీనం బిల్లు.. గవర్నర్‌ ఆమోదం కోసం ఎదురుచూపులు ..

అసెంబ్లీలో బిల్లు పెట్టాలంటే అనుమతి తప్పనిసరి ఆర్టీ కార్మికుల్లో ఆందోళన హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్ 4: అసెంబ్లీలో ఆర్టీసీ విలీనం బిల్‌ ‌పై సస్పెన్స్ ‌కొనసాగుతోంది. మనీ బిల్‌ ‌కావడంతో.. గవర్నర్‌ ఆమోదానికి పంపించింది సర్కార్‌.  ‌బిల్లుకు గవర్నర్‌  ఆమోదం తెలపలేదు. దీంతో ప్రభుత్వం గవర్నర్‌ ‌మధ్య మరోమారు వివాదం చెలరేగే అశాకం ఉంది. బిల్లు ఆమోదం కోసం…

సుప్రీమ్‌కోర్టు లో రాహుల్‌కు ఊరట

పరువునస్టం కేసులో హైకోర్టు తీర్పు నిలిపివేత పార్లమెంట్‌ ఎం‌పి పదవి పునరుద్దిరంచే అవకాశం న్యూ దిల్లీ,ఆగస్ట్4(ఆర్‌ఎన్‌ఎ): ’‌మోదీ ఇంటిపేరు’ పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీకి భారీ ఊరట లభించింది.  గుజరాత్‌ ‌కోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం నిలిపేసింది. దీంతో ఆయన లోక్‌ ‌సభ సభ్యత్వం పునరుద్ధరణ జరిగే అవకాశం ఉంది.…

అవయవదానాల్లో ముందు స్థానంలో తెలంగాణ

రాష్ట్రంలో అత్యధికంగా అవయవాల మార్పిడి మరో నలుగురికి ప్రాణదానం చేసే అవకాశం జాతీయ అవయవదాన దినోత్సవంలో మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్‌ట్3 : ‌ప్రతి ఒక్కరూ అవయవదానానికి ముందుకురావాలని, దాంతో మరొకరికి పునర్జన్మను ప్రసాదించినట్లవుతుందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. అవయవ దానాన్ని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని మంత్రి అన్నారు.…

బిఎసికి బిజెపిని ఎందుకు ఆహ్వానించరు

మాకు కనీసం కార్యాలయ రూమ్‌ ఇవ్వరా ఉమ్మడి ఎపి కన్నా అధ్వాన్నంగా తెలంగాణ కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్టు 3 : అసెంబ్లీకి సంబంధించి కీలకమైన బీఏసీ సమావేశానికి బీజేపీని ఆహ్వానించకపోవటం అన్యాయమని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌  ‌మండిపడ్డారు. గురువారం వి•డియాతో మాట్లాడుతూ..ఒక్క సభ్యుడన్న…

రుణమాఫీని ఏకకాలంలో చేయాలి

ఎన్నికలకు ముందే నెరవేర్చాలి విడియాతో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్టు 3 : ఎన్నికలు సవి•పిస్తున్న వేల అయినా సీఎం కేసీఆర్‌కు రైతు రుణమాఫీ గుర్తు రావడం సంతోషమని ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి అన్నారు. గురువారం అసెంబ్లీ వి•డియాతో పాయింట్‌ ‌వద్ద ఎమ్మెల్సీ మాట్లాడుతూ..36 వేలలోపు బకాయిలు ఉన్న రైతులకు మాత్రమే…

జై కిసాన్‌ ‌మా విధానమని రుజువయ్యింది

కెసిఆర్‌ ‌దక్షతకు రుణామఫీ ఓ ఉదాహరణ మంత్రి కెటిఆర్‌ ‌వ్యాఖ్యలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 3 : ‌బీఆర్‌ఎస్‌ అం‌టే భారత రైతు సమితి అని మరోసారి రుజువైందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. జై కిసాన్‌ అనేది తమకు కేవలం ఓ నినాదం కాదని, తమ ప్రభుత్వ విధానం అని తేలిపోయిందని చెప్పారు. కేంద్రం అనాలోచిత…

6‌న జయశంకర్‌ ‌స్మారకోపన్యాస స్ఫూర్తి సదస్సు

జయప్రదం చేయాలని విద్యావంతుల వేదిక విజ్ఞప్తి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 3 : ‌నిర్విరామంగా తన జీవిత ప్రయాణాన్ని స్వరాష్ట్ర సాధన కోసం కొనసాగించిన ఆచార్య జయశంకర్‌ ‌సార్‌ను తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రతి సంవత్సరం వారి పేరు మీద స్మారకోపన్యాస సదస్సును నిర్వహిస్తుంది. జయశంకర్‌ ‌కొనసాగించిన విలువలను, ఉద్యమ స్ఫూర్తిని,సంఘటిత ఆలోచనలను, ప్రజాస్వామిక భావజాల…