కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాకు ఊరట
హైకోర్టు అనర్హత తీర్పుపై సుప్రీం స్టే ప్రతివాదులకు నోటీసులు పంపించిన కోర్టు కేసు నాలుగువారాలకు వాయిదా న్యూ దిల్లీ,ఆగస్ట్7 (ఆర్‌ఎన్‌ఎ): కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్యే అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ధర్మాసనం స్టే ఇచ్చింది… ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తూ.. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో…
