స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
పాఠకులకు,ప్రకటన కర్తలకు,ఏజెంట్లకు,శ్రేయోభిలాషులకు 76 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
పాఠకులకు,ప్రకటన కర్తలకు,ఏజెంట్లకు,శ్రేయోభిలాషులకు 76 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
99,999 లోపు ఉన్న రైతుల రుణాలన్నీ మాఫీ.. ఉత్తర్వులు జారీ.. బ్యాంకుల్లోని రైతుల రుణ ఖాతాల్లో నగదు జమ .. ప్రకటన విడుదల చేసిన ముఖ్యమంత్రి కార్యాలయం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న శుభసందర్భంలో రైతులను రుణ విముక్తి చేసే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ మరో దఫా రైతు రుణమాఫీకి సంబంధించిన నిధులు విడుదల…
Flag code 2002..చట్టం ఒకటుందని చాలా మందికి తెలిసి ఉండక పోవచ్చు..మనలో మనకి ఎన్ని వైరుధ్యాలూ.. విరోధాలూ ఉండొచ్చు.. ప్రభుత్వాలమీద.. రాజకీయ పార్టీల మీదా ఏ భావమైనా ఉండొచ్చు గాక.. కానీ దేశం విషయంలో దేశభక్తి విషయంలోనూ రెండో ఆలోచన ఉండకూడదు.. దేశ సార్వభౌమత్వాన్ని, మనం పుట్టిన గడ్డను.. మన జాతీయ పతాకాన్నీ గౌరవించి…
తెలంగాణ విద్యావంతుల వేదిక జహీర్ అలీఖాన్ సార్ మరణాన్ని తెలంగాణ లోని ప్రతి మానవ హృదయాన్ని తీవ్రంగా కలిచివేసిందని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య అన్నారు.శనివారం తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ అధ్వర్యంలో ఆకాల మరణం చెందిన సీయాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీర్ అలీఖాన్ సంస్మరణ సభను…
పార్లమెంటరీ కమిటీకి కొత్త చట్టాలు బ్రిటిష్ ఇండియా సర్కారు 163 ఏళ్ల క్రితం రూపొందించిన భారత శిక్షాస్మృతికి ఇక కాలం చెల్లిపోనుంది. ఇండియన్ పీనల్ కోడ్‌ను తొలగించి కేంద్ర సర్కారు దాని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నది. ఈ మేరకు ఓ బిల్లును రూపొందించి లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అంతేగాక దానిపై సూక్ష్మ పరిశీలన కోసం బిల్లును…
రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య మరియు కుటుంబసంక్షేమశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆయిల్ ఫామ్ తోపాటు అంతర పంటల ద్వారా అధిక ఆదాయాన్ని పొందవచ్చని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. శుక్రవారం గజ్వేల్ మండలం సిరిగిరిపల్లి గ్రామ సమీపంలో 10 ఎకరాల…
బిజెపికి బలం లేదు..కాంగ్రెస్‌కు గొడవలతోనే సరి పార్టీలో చేరిన వారికి కండువా కప్పిన మంత్రి హరీష్ కాంగ్రెక్‌కు గతమే తప్ప భవిష్యత్తు లేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎందుకంటే కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని అన్నారు. కేంద్రం ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి దారుణంగా విఫలమైందని అన్నారు. అసెంబ్లీలోనూ కాంగ్రెస్…
•ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతకుమారి •అమెరికాలోని కిళ్ళై స్కూల్ ఆఫ్ బిజినెస్ లో వరణ్యలక్ష్మి విద్యాభ్యాసం •మాతృదేశ కళల ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటుతున్న వరణ్యలక్ష్మి ఖైరతాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 11 : సీఎం కేసీఆర్ ముఖ్య కార్యదర్శి జ్వాలా నరసింహారావు మనవరాలు మేధా వరణ్యలక్ష్మి కూచిపూడి నృత్యంతో రవీంద్రభారతిలో అలరించారు.…
హైదరాబాద్,ఆగస్ట్10(ఆర్‌ఎన్‌ఎ): హైదరాబాద్ నగరంలోని బుద్వేలులో భూముల వేలం ఆపాలని హైకోర్టు న్యాయవాదుల సంఘం వేసిన పిల్ ఆధారంగా స్టే ఇచ్చేందుకు హైకోర్టు తిరస్కరించింది. దీంతో వేలానికి మార్గం ఉగమమైంది. న్యాయవాదుల సంఘం లంచ్ మోషన్ మెన్షన్ చేయనుంది. ఈ రోజు నుంచి వేలం పక్రియ ప్రారంభం కానుంది. బుద్వేలులో 100 ఎకరాలు కేటాయించాలని 2012 నుంచి…