సర్కారు దవాఖానా ల సరికొత్త రికార్డ్…!
జూలై నెలలో ప్రభుత్వ దవాఖాన డెలివరీలు 72.8% నమోదు వైద్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్ రావు సీజనల్ వ్యాధుల పై అప్రమత్తంగా ఉండాలి..అధికారులకు ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 10:జూలై నెలలో ప్రభుత్వ దవాఖాన డెలివరీలు 72.8% నమోదు కావడం పట్ల ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు సంతోషం వ్యక్తం…
