Category ముఖ్యాంశాలు

బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక

జయంతి సందర్భంగా సర్వాయి పాపన్న గౌడ్‌ను స్మరించుకున్న సిఎం కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ‌తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్‌ ‌సర్వాయి పాపన్న గౌడ్‌ ‌ప్రతీకగా నిలిచారని సీఎం కేసీఆర్‌ ‌కొనియాడారు. సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. శుక్రవారం సర్వాయి పాపన్న…

మైనారిటీ సంక్షేమంలో దేశంలోనే నెంబర్‌ ‌వన్‌..!

రాష్ట్రంలో గంగా జమునా తహజీబ్‌ను కాపాదుకుంటున్నాం ముస్లింల సంక్షేమం కోసం 10 వేల కోట్లు బీఆర్‌ఎస్‌ ‌పార్టీలోకి పలువురు మైనారిటీ నేతలు…కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి హరీష్‌ ‌రావు కాంగ్రెస్‌ది అధికారం కోసం పాకులాట అని ఎద్దేవా జహీరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ‌మైనారిటీ సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్‌ ‌వన్‌గా వున్నదని,…

నేడు అందుబాటులోకి విఎస్‌టి ఫ్లై ఓవర్‌

‌ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్‌…‌ నాయిని నర్సింహారెడ్డి పేరు ఖరారు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ‌హైదరాబాద్‌లో ఇందిరాపార్కు చౌరస్తా నుంచి ఆర్టీసీ బస్‌ ‌భవన్‌ ‌సవి•పంలోని విఎస్టీ కూడలి వరకు నిర్మించిన స్టీల్‌ ‌బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. నేడు శనివారం ఈ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించనున్నట్లు మంత్రి కెటిఆర్‌ ‌వెల్లడించారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్,…

ఆ ‌రెండు పార్టీల డిఎన్‌ఎ ఒక్కటే

కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌లపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి విమర్శలు ఖమ్మం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ‌కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌డీఎన్‌ఏ ఒక్కటే అని.. ఆ రెండు పార్టీలు కలిసేది ఖాయమని రాష్ట్ర బీజేపీ చీఫ్‌ ‌కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఇయన వి•డియాతో మాట్లాడుతూ..కేసీఆర్‌ ‌కుటుంబ పాలన పోవాలని..రాష్ట్రానికి పట్టిన పీడ విరగడకావాలని…

బిఆర్ఎస్ పార్టీలోకి ప్రముఖ బిజెపి రామగుండం నేత.. కౌశిక్ హరి

 రామగుండం నియోజకవర్గానికి చెందిన సీనియర్ బిజెపి నాయకుడు కౌశిక్ హరి త్వరలోనే  బిఆర్ఎస్  పార్టీలో చేరనున్నారు.ఈ మేరకు శుక్రవారం ప్రగతి భవన్లో మంత్రులు కేటీ రామారావు హరీష్ రావు లతో భేటీ అయ్యారు. పార్టీ లో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అందుకు సంబంధించి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రామగుండం స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి…

సీనియర్ జర్నలిస్ట్ సీ హెచ్  ఎమ్ వీ కృష్ణా రావు(బాబాయి) ఇక లేరు

సీనియర్ జర్నలిస్ట్ సీ హెచ్  ఎమ్ వీ కృష్ణా రావు(బాబాయి) ఈ రోజు ఉదయం మృతి చెందారు. సంవత్సర కాలంగా క్యాన్సర్ వ్యాధి కి చికిత్స పొందుతూ ఈ రోజు తుది శ్వాస విడిచారు.47 సం. లుగా జర్నలిజం వృత్తి లో ఆయన వివాద రహితుడిగా ప్రశంసలు అందుకున్నారు. సీ ఎమ్ కెసీఆర్ సంతాపం సీనియర్…

ముఖ్య మంత్రి పర్యటన వాయిదా

భారీ వర్షాలు కురిసే పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్’ జారీ చేసిన నేపథ్యంలో…ఈ నెల 19 న జరుపతలపెట్టిన సిఎం కేసీఆర్  మెదక్ జిల్లా పర్యటన 23 వ తేదీకి వాయిదా పడింది.

ఆటోను ఢీకొన్న లారీ.. నలుగురు దుర్మరణం

 వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. తేనె అమ్ముకునే 7గురు వరంగల్ నుంచి వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం జాతీయ రహదారిపై వరంగల్ నుంచి తొర్రుర్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇల్లంద వద్ద ఆటో ను ఎదురుగా వచ్చిన లారీ…

ఓటమి భయంతోనే రైతు రుణమాఫీ

కేసీఆర్ ఏది చేసినా ప్రజలు నమ్మరు దేశంలో నిరుద్యోగం తాండవిస్తోంది ఇండియా కూటమి ద్వారానే దేశానికి మంచి రోజులు తిరగబడదాం… తరిమికొడదాం నినాదంతో ప్రజల్లోకి వెళదాం గాంధీ భవన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర ఆగస్ట్ 15: కేసీఆర్ కుటుంబం లక్షకోట్ల అవినీతికి పాల్పడిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.…