అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి సమాయత్తం
నేటి నుంచి 119 అసెంబ్లీ స్థానాల్లో ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేల పర్యటన హైదరాబాద్, ఆగస్ట్ 19 : మరో మూడు నెలలో జరగబోయే శాసనసభ ఎన్నికలకు బిజెపి సమాయత్తమవుతున్నది. ఎన్నికల దృష్టా రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు పర్యటించేలా ఆ పార్టీ అధిష్టానం కార్యాచరణను సిద్ధం చేసుకుంది. అందులో భాగంగా…
