Category ముఖ్యాంశాలు

నేడు జాబిల్లిని చేరనున్న విక్రమ్‌ ‌ల్యాండర్‌

ప్రత్యక్ష వీక్షణకు స్కూళ్లలో ఏర్పాట్లు చంద్రయాన్‌-3 ‌సేఫ్‌ ‌ల్యాండింగ్‌కు ఇస్రో సర్వం సిద్ధం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్టు 22 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 ‌ప్రయోగం కీలక దశకు చేరువైంది. అంతా సాఫీగా సాగితే బుధవారం సాయంత్రం చంద్రుడిపై అడుగుపెట్టనుంది. చంద్రయాన్‌-3 ‌సేఫ్‌ ‌ల్యాండింగ్‌కు ఇస్రో సర్వం సిద్ధం చేసింది.…

భావోద్వేగాలు…తిరుగుబాట్లు…అలకలు

అభ్యర్థుల జాబితా విడుదల తర్వాత బిఆర్‌ఎస్‌లో పరిణామాలు ‌బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ‌సోమవారం విడుదల చేసిన తమ పార్టీ అభ్యర్ధుల జాబితా పలువురు నాయకుల అలకలు, భావోద్వేగాలు, తిరుగుబాట్లకు దారి తీసింది. జాబితా ప్రకటించడానికి ముందే తమకు ఎట్టి పరిస్థితిలో టికెట్‌ ‌రాదన్న నమ్మకంతో కొందరు విమర్శలకు పూనుకుంటే, మరి కొందరు జాబితా అలా వెలువడిందో…

ఇతర పార్టీలకు ఎన్నికలు ఒక పొలిటికల్ ‌గేమ్‌..‌ బిఆర్‌ఎస్‌కు ఒక టాస్క్

తెలంగాణ అభివృద్దికి మరింత కృషి… ఉన్నత శిఖరాలకు చేరుస్తాం గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇచ్చాం… టిక్కెట్లు రాని వారికి మరిన్ని అవకాశాలు శుభముహూర్తంలో అభ్యర్థుల జాబితా ప్రకటించామని సిఎం కెసిఆర్‌ ‌వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : ‌తెలంగాణ అభివృద్దికి మరింత కృషి చేస్తామని సిఎం కెసిఆర్‌ ‌ప్రకటించారు. తెలంగాణను ఉన్నత శిఖరాలకు చేరుస్తామని…

ముఖ్యమంత్రి గొంతులో భయం…

ఓటమి స్పష్టంగా కనిపించింది రెండు నియోజకవర్గాల్లో పోటీ అంటే తన  ఓటమిని ఒప్పుకున్నట్లే కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం సూర్యాపేట సభలో శ్రీకాంత చారి తల్లిని నిలబెట్టి అవమానించారు కమ్యూనిస్టు పార్టీని కేసీఆర్‌ ‌కరివేపాకులా పడేశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి ఓటమి స్పష్టంగా కనిపించింది రెండు నియోజకవర్గాల్లో పోటీ అంటే తన  ఓటమిని ఒప్పుకున్నట్లే…

కామారెడ్డి బరిలో విజయశాంతి?

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : ‌తెలంగాణలో ఎన్నికల హడావుడి ఊపందుకుంది. అధికార బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను సోమవారం సిఎం, బిఆర్‌ఎస్‌ ‌జాతీయ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 115 మందితో ప్రకటించారు. అయితే, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపాలని కమలం పార్టీ కూడా భావిస్తుంది. అందులో భాగంగా…

సోమవారం సిఎం కెసిఆర్‌ ‌విడుదల చేసిన బిఆర్‌ఎస్‌ ‌శాసన సభ అభ్యర్థుల జాబితా

1.   స్టేషన్‌ ‌ఘన్‌పూర్‌ – ‌కడియం శ్రీహరి 2.   పాలకుర్తి – ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు 3.   డోర్నకల్‌ – ‌డిఎస్‌ ‌రెడ్యా నాయక్‌ 4.   ‌హహబూబాబాద్‌ – ‌బి. శంకర్‌ ‌నాయక్‌ 5.   ‌నర్సంపేట – పెద్ది సుదర్శన్‌ ‌రెడ్డి 6.   పరకాల – చల్లా…

కబ్జా కోరల్లో ముళ్లకత్వ చెరువు..

అక్రమ నిర్మాణాలు ముమ్మరం.. ఆర్‌ఐ ‌సహకారం..ఎమ్మార్వో చేతివాటం.! కబ్జాకు సహకరిస్తున్న అధికారులు.. కూకట్‌ ‌పల్లి, ప్రజాతంత్ర ఆగస్ట్ 21 : ఇప్పటికే పోయిన చెరువులు పోగా ఉన్నవాటినైనా కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. చెరువు, కుంటలను కబ్జా చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని, ప్రభుత్వం హుకుం జారీ…

కేసీఆర్‌కు భయం మొదలయింది..!

రెండు స్థానాల్లో ఎందుకు పోటీ..? పెన్షన్లు, కల్యాణ లక్ష్మి బీఆర్‌ఎస్‌ను కాపాడలేవు బీజేపీ ఎమ్మేల్యే ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : ‌కెసిఆర్‌ ‌ప్రకటించిన లిస్ట్ ‌చూస్తే ఆయనకు భయం పట్టుకుందని అర్థం అవుతుంది. వేరే పార్టీకి పోతరనే భయంతో వారికే టికెట్లు ఇచ్చుకున్నారని బీజేపీ ఎమ్మేల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. బంజారాహిల్స్‌లో…

9 ‌మినహా..ఎక్కడి వారు అక్కడే ..

కామారెడ్డి, గజ్వేల్‌ ‌నుండి సీఎం కేసీఆర్‌ ‌పోటీ సిట్టింగులకే ప్రాధాన్యత కాంగ్రెస్‌ ‌నుంచి వొచ్చిన వారందరికీ టిక్కెట్లు ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కుకు నిరాశ కంటోన్మెంటులో దివంగత సాయన్న కూతరుకు టిక్కెట్‌ ‌స్టేషన్‌ ‌ఘన్‌పూర్‌ ‌నుంచి కడియం శ్రీహరి పోటీ 115 అసెంబ్లీ సీట్ల జాబితాను విడుదల చేసిన బిఆర్‌ఎస్‌ అధినేత, సిఎం కెసిఆర్‌ ‌పెండింగ్‌లో జనగామ,…