Category ముఖ్యాంశాలు

‌చంద్రమండలంపై కన్నేసిన కేసీఆర్‌

అబిఆర్‌ఎస్‌లో అసమ్మతి తట్టుకోలేక అమెరికా వెళ్లిన కెటిఆర్‌ అ ‌కేసీఆర్‌ ‌రాజకీయ వ్యభిచారి… ఇచ్చిన హామీలను నెరవేర్చని వంచకుడు అరానున్న ఎన్నికల్లో మేమే విజయం సాధిస్తాం  అతీవ్ర స్థాయిలో  విమర్శించిన బండి సంజయ్‌ సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26:  ‌భారత సైంటిస్టులు చంద్రయాన్‌ను విజయవంతం చేయడంతో అక్కడి భూములను సైతం తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని తెలంగాణ…

తిట్టడంలో పోటీపడుతున్న నేతలు

• పుట్లకొద్దీ వడ్లు పండించడంలో కెసిఆర్‌ ‌పోటీ • కాంగ్రెస్‌, ‌బిజెపినేతల తీరుపై మంత్రి హరీష్‌రావు సెటైర్లు సిద్దిపేట,,ప్రజాతంత్ర,ఆగస్ట్26: ‌కాంగ్రెస్‌, ‌బీజేపీ నేతలు నాయకులు తిట్టడంలో పోటీపడుతుంటే.. సీఎం కేసీఆర్‌ ‌పుట్లకొద్దీ వడ్లు పండించడంలో పోటీపడుతున్నారని మంత్రి హరీష్‌రావు అన్నారు. తిట్టడమే రాజకీయంగా పెట్టుకున్న వీరు  తెలంగాణలో ఒక్క ఛాన్స్ అం‌టూ వస్తున్నారని అన్నారు. ఇలాంటి…

కాళేశ్వరం నీళ్లతోనే యాసంగి పంట

• కాలం కానీ సమయంలో ఆదుకుంది • విపక్షాల విమర్శలపై మండిపడ్డ హరీష్‌రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్26: ‌కాంగ్రెస్‌ ‌హయాంలో కాలం కోసం ఎన్నో తిప్పలు పడ్డామని, కానీ ఇప్పుడు కాలం కాకున్నా మనకు కాళేశ్వరం నీళ్లు ఉన్నాయని మంత్రి హరీష్‌రావు అన్నారు. కాళేశ్వరం నీళ్లు రాకపోతే యాసంగి పంటలు పండేనా అని ప్రశ్నించారు. నీళ్లు…

తెలంగాణా ఇచ్చింది…

కెసిఆర్‌ ‌కుటుంబం పాలనకు చరమగీతం పాడాలి పోరాటం ప్రజలది..బాగుపడ్డది  కెసిఆర్‌ ‌కుటుంబం చేవెళ్ల వేదికగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే పిలుపు చేవెళ్ల,ప్రజాతంత్ర,ఆగస్ట్26: ‌కెసిఆర్‌ ‌కుటుంబ పాలనను అంతమొందించేదుకు కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వాలని చేవెళ్ల వేదికగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. తెలంగాన ఇచ్చిన కాంగ్రెస్‌నే కెసిఆర్‌ ‌మోసం చేశారని మండిపడ్డారు. చేవెళ్ల ప్రజాగర్జన కాంగ్రెస్‌…

ఆయనకే మా వోటు.. గ్రామాల ఏకగ్రీవ తీర్మానం

  మొదలైన ఎన్నికల నగారా.. సిద్దిపేట రూరల్ మండలం రాంపూర్ గ్రామస్తులు మంత్రి హరీష్ రావు,బి ఆర్ ఎస్ పార్టీ కే మా వోటు అని ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు..- మా ఊరంతా మంత్రి హరీష్ రావు .. బి ఆర్ ఎస్ పార్టీ కే అని జై కొడుతూ గ్రామాలు ఏకగ్రీవ తీర్మానాలు ప్రారంభించాయి.…

సీనియర్ జర్నలిస్ట్ ఆర్. దిలీప్ రెడ్డి కి దేవులపల్లి రామానుజరావు పురస్కారం

ప్రముఖ సాహితీ వేత్త దేవులపల్లి రామానుజరావు 106వ జయంతి..ఆగస్ట్ 25…సందర్భంగ వారి సంస్మరణ లో తెలంగాణ సారస్వత పరిషత్ ప్రతి సంవత్సరం అందించే పురస్కారాన్ని అందుకున్న సీనియర్ జర్నలిస్ట్, కవి,రాజకీయ విశ్లేషకులు, సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ ఆర్. దిలీప్ రెడ్డి.

చంద్రయాన్‌-3 ‌విజయం.. యావద్భారతీయులది!

ప్రతి భారతీయుడూ గర్వించే ఉద్విగ్న క్షణమిది చంద్రయాన్‌ ‌సక్సెస్‌పై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పార్టీ కార్యాలయంలో చంద్రుడి దక్షిణ ధృవంపై ‘విక్రమ్‌’ ‌ల్యాండింగ్‌ ‌దృశ్యాలను ఎల్‌ఈడీ స్క్రీన్‌పై వీక్షించిన కిషన్‌రెడ్డి, ఎంపీ డాక్టర్‌ ‌లక్ష్మణ్‌, ఇతర సీనియర్‌ ‌నాయకులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 23:‌చంద్రుడి దక్షిణ ధృవం మీద ఇస్రో పంపించిన ‘విక్రమ్‌’‌ల్యాండర్‌ ‌విజవంతంగా…

గోదావరి నీళ్లు తెస్తేనే.. కేసీఆర్‌ ‌కామారెడ్డిలో అడుగుపెట్టాలి

కాంగ్రెస్‌ ఏం ‌చేసిందో..నాగార్జున సాగర్‌ ‌కట్టమీద చర్చిద్దామా? బీఆర్‌ఎస్‌ ‌పాలనలో తెలంగాణ బొందలగడ్డగా మారింది కేసీఆర్‌ ‌కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దిగమింగాడు:టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి శ్రీకాంగ్రెస్‌ ‌పార్టీలో చేరిన మాజీ మంత్రి చంద్రశేఖర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: ‌కాంగ్రెస్‌ ఏం ‌చేసిందో..నాగార్జున సాగర్‌ ‌కట్టమీద చర్చిద్దామా? అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌…

కేసీఆర్‌….‌ క్యాన్సర్‌ ‌కంటే డేంజర్‌

క్యాన్సర్‌ ‌మూడోదశకు చేరితే ఎంత డేంజరో… కేసీఆర్‌ 3‌వ సారి సీఎం అయితే అంతకంటే డేంజర్‌ నట్టేట ముంచిన బీఆర్‌ఎస్‌ ‌కు ఓటేస్తారా? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ ‌కమార్‌ చేవెళ్ల,ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌క్యాన్సర్‌ ‌వ్యాధి కంటే డేంజర్‌ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ…